వికీపీడియా చర్చ:సంరక్షణ విధానం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

భారీ మార్పులు[మార్చు]

ఆంగ్ల వికీ పేజీని అనువదించడం ద్వారా ఈ పేజీలో భారీ మార్పులు చెయ్యాలనుకుంటున్నాను. ఆ క్రమంలో కొత్త పదాలూ, కొత్త పేర్లూ తయారవుతాయి. ముందుకెళ్ళడం పై అందరి అభిప్రాయం, భాగస్వామ్యం కోరడమైంది. పేర్లు ఏవైనా కొత్తవి పెడితే మళ్ళీ మధ్యమధ్యలో ఇక్కడ చర్చకు తెస్తాను. Inquisitive creature (చర్చ) 02:59, 3 డిసెంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]

మంచిది.ముందుకు వెళ్ళండి.ధన్యవాదాలు. యర్రా రామారావు (చర్చ) 06:15, 3 డిసెంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]