వికీపీడియా చర్చ:సమావేశం/మార్చి 31,2013 సమావేశం
చర్చించాల్సిన అంశాలు
[మార్చు]- తెలుగు వికీపీడియాకు అనుబంధ సంస్థలలో పని చేసిన, చేస్తున్న వారికి కూడా గుర్తింపు పత్రాలు, మొమెంటోలు లాంటివి విడివిడిగా ఇస్తే బావుంటుంది. అటువంటి ఏర్పాట్లు ఏమన్నా ఉన్నాయా ?
- వికీమీడియా చాప్టరు తరపున ధృవపత్రము మూస తయారు చేసి వాడడం జరిగింది. దానిని వాడుకోవచ్చు.--అర్జున (చర్చ) 08:24, 25 మార్చి 2013 (UTC)
- ఈ ధృవపత్రం లో వికీమీడియా లోగోతో పాటూ వికీపీడియా లోగో ఇంకా సీఐఎస్ చిహ్నాలు కూడా చేర్చవచ్చా? రహ్మానుద్దీన్ (చర్చ) 08:39, 25 మార్చి 2013 (UTC)
- లోగోలు మరీ ఎక్కువైతే ఎబ్బెట్టుగా వుండకుండా చూసుకోవాలి. సిఐఎస్ వారి లోగోకి వారినుండి అనుమతి తీసుకోవాలి. సమావేశానికి వారి తోడ్పాటునుబట్టి నిర్వాహకులు చర్చించి నిర్ణయంతీసుకోవచ్చు.--అర్జున (చర్చ) 11:47, 25 మార్చి 2013 (UTC)
- మహోత్సవము కార్యక్రమములు తిలకించేందుకు, హాజరు కాగోరు వారి అందరికి సభా వేదిక/స్థలము అందుబాటులో నగరములో ఏర్పరిచితే మంచిది. సభా వేదిక/స్థలము గురించి చర్చ.
- మహోత్సవము కార్యక్రమముల వరుస క్రమము ఏ విధముగా జరపాలి.
- ప్రతిపాదన వికీలో చేరిస్తే దానిపై చర్చించి మెరుగుచేయవచ్చు. ముఖాముఖీసమావేశంలో ఖరారు చేయవచ్చు.--అర్జున (చర్చ) 08:26, 25 మార్చి 2013 (UTC)
- సమావేశ ఏ ఏ కార్యక్రమములలో తమకు తాముగా పాలు పంచుకునే పాల్గొను వారు ఎవరెవరు ?
- మహోత్సవము కార్యక్రమములలో గుర్తింపు పత్రాలు, మొమెంటోలు, (ఒకవేళ ఉంటే); ఇతరత్రా పత్రాలు, ఆహ్వాన పత్రాల చిత్తు "' పరిశీలన.
- దూరప్రాంతాల నుండి వచ్చే వారి కోసం వసతి ఏర్పాట్లు పై చర్చ.
- మహోత్సవము కార్యక్రమములలో మొదటి రోజు (ఏదో ఒక పూట) మాత్రమే. వరిష్ట వికీపీడియన్లతో, మీడియా ప్రతినిధుల వారి కోసము మాత్రము (ఆత్మీయ సమావేశము). అవునా, కాదా అది ఎప్పుడు (పూట) అని చర్చ.
- మహోత్సవము కార్యక్రమములలో రెండవ రోజు (ఏదో ఒక పూట) మాత్రము వికీపీడియన్లతో, మీడియా, సభ్యులు, బయటి నుండి వచ్చే ఆసక్తి గలవారు, అందరితో సమావేశము (బహిరంగ సమావేశము). అవునా, కాదా అది ఎప్పుడు (పూట), సమయము అని చర్చ.
సభ్యులు, సమావేశం, సంతకాలు, సమయం
[మార్చు]కారణము తెలుపకుండా "సమావేశం/మార్చి 31,2013 సమావేశం" [1] పుటను, చర్చా పుటను తొలగించారు. ఈ రోజు ఉదయము 08.58 ని.లకు వికీపీడియా:సమావేశం/మార్చి 31,2013 సమావేశం అని మరో ఈ పుటను కేటాయించారు. అందులో సమావేశం నిర్వాహకులు, సమావేశంలో పాల్గొనే సభ్యులు, తప్పక పాల్గొనేవారు వారి సంతకాలు మార్చి, 18, 2013 తో ఉన్నాయి. ఇది తప్పు. అంతేకాక, రాబోవు "సమావేశం/మార్చి 31,2013 సమావేశం" కోసము ఏదో ఒక పుటను వెంటనే ప్రతిపాదించి ఉంచండి. దానిలో మరికొన్ని విషయములను, చర్చించాల్సిన, వాటిని పొందు పరచ వలసిన అవసరము ఉన్నది. గమనించగలరు.
- ఇప్పటికేవుందని తెలియక కొత్త పేజీ సృష్టించినట్లున్నారు నేను దీనిలో విలీనం చేసి అక్కడ తొలగింపు మూస పెడుతున్నాను.--అర్జున (చర్చ) 09:14, 26 మార్చి 2013 (UTC)
- ధన్యవాదములు. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 11:52, 26 మార్చి 2013 (UTC)
పత్రాల పంపిణీ
[మార్చు]- విశేష కృషి చేసిన వికీ సభ్యులందరికీ గుర్తింపు పత్రాలు (Service Certificates) అందించడము. చర్చ.
- విశేష కృషి చేసిన వికీ అనుబంధ సంస్థలలోని వరిష్ట సభ్యులందరికీ గుర్తింపు పత్రాలు (Service Certificates) అందించడము. చర్చ.
- వికీ సభ్యులందరికీ వికీ పత్రాలు (Wikipedian certificates) అందచేయడము. చర్చ.
- సమావేశమునకు హాజరు అయిన వారికి ఆసక్తి పత్రాలు (voluntary certificates) అందచేయడము. చర్చ.
- వికీ సభ్యులందరికీ గుర్తింపు పత్రాలు (Identity Cards) అందచేయడము. చర్చ.
పైన ఉదహరించిన వాటి గురించి కూడా చర్చ చేస్తే బావుటుంది. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 12:05, 26 మార్చి 2013 (UTC)
సమావేశ స్థలము
[మార్చు]11వ తారీఖు సమావేశ స్థలము గురించి మరల మరొకమారు చర్చ చేయగలరు. (ప్రసాద్ ప్రతిపాదించగా మేమంతా మద్దతిచ్చాము అనే పెద్ద '" పేరు "' రాకుండా ప్రజామద్దతు అవసరం) జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 07:08, 27 మార్చి 2013 (UTC)