వికీపీడియా చర్చ:AutoWikiBrowser/CheckPage

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


వాడుకరి నమోదు అభ్యర్ధనలు[మార్చు]

అనుమతి అడిగే ముందు, guide చదవండి. AWB అనుమతి అడుగుతున్నారంటే, అందులోని నిబంధనలు మీకు అంగీకారమేనని ఒప్పుకున్నట్లే.

ఈ పేజీ ఉద్దేశం, తెలుగు వికీపీడియాలో AWB వాడుకరిగా నమోదవడం కోసం అభ్యర్ధించడం మాత్రమే..

కింద ఇచ్చిన రెండు జాబితాల్లో (బాట్ లేదా వాడుకరి) మీరు చేరదలచిన దానిలో, అట్టడుగున మీ వాడుకరిపేరును చేర్చండి. మీ వాడుకరి పేరును సాఫ్టువేరు ఎలా చూపిస్తుందో సరిగ్గా అలాగే రాయండి, ఉదాహరణకు, మీ అభిరుచుల్లో ప్రాథమిక సమాచారం కింద చూపినట్లుగా. స్పేసుకు బదులు అండర్‌స్కోరు వాడ వద్దు. వాడుకరిపేరు ఇంగ్లీషులో ఉంటే మొదటి అక్షరాన్ని చిన్న బడిలోకి మార్చవద్దు. ఇంగ్లీషులో ఉన్న వాడుకరిపేర్ల మొదటి అక్షరం ఎప్పుడూ పెద్దబడిలోనే (అప్పర్‌కేస్) ఉంటుందని గమనించండి.

ఆమోదం పొందితే మీ పేరును CheckPage లో చేరుస్తారు. చాలా ఎక్కువ మార్పు చేర్పులు చేసే పనైతే, ఒక కొత్త ఖాతాను వాడండి. చాలా వేగంగా మార్పుచేర్పులు చేసే పనైతే, ఒక బాట్ ఖాతాను అడగండి.

వాడుకరులు[మార్చు]

మీ అభ్యర్ధనను *{{AWBUserTewiki|మీ ప్రస్తుత వాడుకరిపేరు|మీరు కావాలనుకుంటున్న AWB వాడుకరిపేరు}} అని రాసి సంతకం పెట్టండి.

మీ AWB వాడుకరిపేరులో "AWB" అనే మూడు అక్షరాలు ఉండేలా చూడండి. తద్వారా ఈ వాడుకరితో చేసే మార్పుచేర్పులన్నీ AWB ద్వారా చేసినట్లు "ఇటీవలి మార్పులు"లో తెలుస్తుంది.


బాట్‌లు[మార్చు]

ఆమోదిత బాట్‌లు, పరీక్షార్థం ఆమోదం పొందిన బాట్‌లను మాత్రమే ఇక్కడ చేర్చండి. మీ బాట్ ఆమోదం పొందిన లింకును ఇక్కడ ఇవ్వండి.