విక్రమార్క విజయం
Jump to navigation
Jump to search
విక్రమార్క విజయం (1971 తెలుగు సినిమా) | |
![]() | |
---|---|
దర్శకత్వం | గిడుతూరి సూర్యం |
నిర్మాణం | పింజల సుబ్బారావు |
తారాగణం | ఎస్వీ. రంగారావు , రామకృష్ణ విజయనిర్మల, అంజలీదేవి, రాజశ్రీ |
సంగీతం | సత్యం |
నిర్మాణ సంస్థ | సుభాషిణీ ఆర్ట్ పిక్చర్స్ |
భాష | తెలుగు |
విక్రమార్క విజయం 1971 లో గిడుతూరి సూర్యం దర్శకత్వంలో విడుదలైన జానపద చిత్రం. ఇందులో రామకృష్ణ, ఎస్. వి. రంగారావు, మన్నవ బాలయ్య, విజయనిర్మల, అంజలీ దేవి, రాజశ్రీ ప్రధాన పాత్రలు పోషించారు.
తారాగణం[మార్చు]
- రామకృష్ణ
- ఎస్. వి. రంగారావు
- మన్నవ బాలయ్య
- విజయనిర్మల
- అంజలీ దేవి
- రాజశ్రీ