విఘ్నేష్ శివన్
Appearance
విఘ్నేష్ శివన్ | |
---|---|
జననం | [1] | 1985 సెప్టెంబరు 18
జాతీయత | భారతీయుడు |
వృత్తి |
|
క్రియాశీల సంవత్సరాలు | 2012–ప్రస్తుతం |
జీవిత భాగస్వామి |
విఘ్నేష్ శివన్ భారతదేశానికి చెందిన తమిళ సినిమా దర్శకుడు, నటుడు, నిర్మాత, గేయ రచయిత. ఆయన 2007లో నటుడిగా సినీరంగంలోకి అడుగుపెట్టి 2012లో దర్శకుడిగా తన ప్రస్థానాన్ని మద్దతు పెట్టాడు.
వివాహం
[మార్చు]విఘ్నేష్ శివన్ వివాహం నటి నయన తార తో 2022 జూన్ 9న మహాబలిపురంలోని రిసార్ట్లో జరిగింది.[2] నయన్ విఘ్నేష్ ల నిశ్చితార్థం 2021 మార్చి 25న జరిగింది.[3][4]
దర్శకుడిగా, రచయితగా, నటుడిగా
[మార్చు]సంవత్సరం | సినిమా | గా క్రెడిట్ చేయబడింది | ఇతర విషయాలు | మూలాలు | |||
---|---|---|---|---|---|---|---|
దర్శకుడు | రచయిత | నటుడు | పాత్ర | ||||
2007 | సివి | కృష్ణుడి స్నేహితుడు | |||||
2012 | పోదా పోడి | విగ్నేష్ | అతిధి పాత్ర | ||||
2015 | నానుమ్ రౌడీధాన్ | ఉత్తమ దర్శకుడిగా సైమా అవార్డు | [5] [6] | ||||
2018 | తానా సెర్ంద కూట్టం | ||||||
2020 | పావ కదైగల్ | ఆంథాలజీ ఫిల్మ్; సెగ్మెంట్ ప్రేమ పన్నా ఉత్తరం | [7] | ||||
2022 | కత్తువాకుల రెండు కాదల్ | ||||||
2023 | ఏకే62 | [8] |
నిర్మాతగా
[మార్చు]డిస్ట్రిబ్యూటర్‌గా
[మార్చు]రాకీ (2021)
మ్యూజిక్ వీడియోస్
[మార్చు]సంవత్సరం | పాట | కళాకారుడు(లు) | గమనికలు |
---|---|---|---|
2012 | " ది లవ్ అంత్యం" | సిలంబరాసన్ | |
2014 | " చాన్సీ ఇల్లా " | అనిరుధ్ రవిచందర్ | మద్రాసు డేకి సింగిల్ |
2015 | " అక్కో " - ఎనకెన్న యారుమ్ ఇల్లే | వాలెంటైన్స్ డే కోసం సింగిల్ | |
2016 | "అవలుకేనా" | ||
2017 | "ఒన్నుమే ఆగలా" | ||
2018 | "జూలీ" |
మూలాలు
[మార్చు]- ↑ Hindustan Times (18 September 2019). "Vignesh Shivan celebrates birthday with girlfriend Nayanthara and friends" (in ఇంగ్లీష్). Archived from the original on 9 June 2022. Retrieved 9 June 2022.
- ↑ Namasthe Telangana (9 June 2022). "మూడుముళ్ల బంధంతో ఒక్కటైన నయనతార, విఘ్నేష్ శివన్". Archived from the original on 9 June 2022. Retrieved 9 June 2022.
- ↑ HMTV (26 March 2021). "నయన్ విఘ్నేష్ నిశ్చితార్థం". Archived from the original on 9 June 2022. Retrieved 9 June 2022.
- ↑ Sakshi (25 March 2021). "నిశ్చితార్థం చేసుకున్న నయనతార!". Archived from the original on 9 June 2022. Retrieved 9 June 2022.
- ↑ "SIIMA 2016 Telugu movie nominations revealed; 'Baahubali,' 'Srimanthudu' lead the list5". International Business Times. Archived from the original on 2016-05-26.
- ↑ "5th SIIMA WINNERS LIST". Archived from the original on 14 జూలై 2016. Retrieved 24 June 2020.
- ↑ "Netflix announces its first Tamil film; Gautham Menon, Vetri Maaran, Vignesh Shivan, Sudha Kongara to direct". First Post (in ఇంగ్లీష్). Retrieved 2020-10-02.
- ↑ "AK 62: Ajith Kumar to collaborate with director Vignesh Shivan, film to release in 2023". The Indian Express (in ఇంగ్లీష్). 2022-03-18. Retrieved 2022-03-18.
- ↑ "Nayanthara is up against a ruthless serial killer in Netrikann, watch teaser". The Indian Express. 18 November 2020.
- ↑ "Nayanthara's Netrikann teaser to be out at 9.09am tomorrow". Times of India.