విచిత్ర సోదరులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అపూర్వ సహోదరులు
(1989 తెలుగు సినిమా)
దర్శకత్వం సింగీతం శ్రీనివాసరావు
నిర్మాణం కమల్ హాసన్
కథ క్రేజీ మోహన్ (తమిళం)
చిత్రానువాదం రాజశ్రీ (తెలుగు డైలాగులు)
తారాగణం కమల్ హాసన్,
నగేష్,
శ్రీవిద్య,
గౌతమి,
రూపిణి,
మౌళి,
జనగరాజ్,
కవితాలయ కృష్ణన్,
మనోరమ,
క్రేజీ మోహన్,
జయశంకర్,
ఆర్.ఎస్.శివాజీ
సంగీతం ఇళయరాజా
నేపథ్య గానం ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,
ఎస్.జానకి
గీతరచన రాజశ్రీ
నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఇంటర్నేషనల్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

విచిత్ర సోదరులు తెలుగులో విడుదలైన ఒక డబ్బింగ్ సినిమా. దీనికి మాతృక "అపూర్వ సహోదరగళ్" (1989) తమిళ చిత్రం. ఇది తమిళంలో "అపూర్వ సహోదరగళ్" అని వచ్చిన సినిమా. తెలుగులో "విచిత్ర సోదరులు" గానూ, హిందీలో "అప్పూరాజా" గానూ అనువదించబడింది. ఇందులో కమల్ హాసన్ ద్విపాత్రాభినయం చేశాడు. అందులో ఒకటి మరుగుజ్జు పాత్ర.

నిర్మాణం[మార్చు]

కమల్ హాసన్, సింగీతం శ్రీనివాసరావు కాంబినేషన్లో అమావాస్య చంద్రుడు సినిమా పూర్తయిన తర్వాత మరో సినిమా చేయాలనుకున్నారు. ఈ సినిమాను కమల్ హాసనే స్వయంగా రాజ్ కమల్ పతాకంపై నిర్మిస్తానని చెప్పాడు. కథకు మూలం కూడా కమల్ హాసన్ దే.[1]

నటీనటులు[మార్చు]

పాటలు[మార్చు]

  • ఆడేది నేనురా - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం
  • బుజ్జి పెళ్ళికొడుక్కి - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్.పి. శైలజ
  • నిన్ను తలచి మైమరచా - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం
  • రాజా చెయ్యివేస్తే - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం
  • వేడి వేడి ఆశలకే - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, చిత్ర

సూచికలు[మార్చు]

  1. Eenadu. "పొట్టి కమల్‌ అలా నడిచేవాడు - EENADU". www.eenadu.net (in ఇంగ్లీష్). Retrieved 2019-11-07.