విజయకుమార్ కృష్ణారావు గవిట్
స్వరూపం
| విజయకుమార్ కృష్ణారావు గవిట్ | |||
ఎమ్మెల్యే | |||
| ప్రస్తుత పదవిలో | |||
| అధికార కాలం 2009 | |||
| నియోజకవర్గం | నందుర్బార్ | ||
|---|---|---|---|
ఎమ్మెల్యే | |||
| పదవీ కాలం 1999 – 2009 | |||
| ముందు | వల్వి ప్రతాప్ రుబ్జ్ | ||
| నియోజకవర్గం | నందుర్బార్ | ||
ఎమ్మెల్యే | |||
| పదవీ కాలం 1995 – 1999 | |||
| ముందు | వల్వి ప్రతాప్ రుబీజి | ||
| నియోజకవర్గం | నందుర్బార్ | ||
వ్యక్తిగత వివరాలు |
|||
| జననం | 1955 జూలై 22 నాగపూర్, మహారాష్ట్ర, భారతదేశం | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ 2014 నుండి[1] | ||
| ఇతర రాజకీయ పార్టీలు | నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ 1999 నుండి 2014 | ||
| జీవిత భాగస్వామి | కుముదిని గవిట్ | ||
| సంతానం | హీనా గవిట్ సుప్రియ గవిట్ | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
విజయకుమార్ కృష్ణారావు గవిట్ (జననం 1955 జూలై 22) మహారాష్ట్రకు చెందిన రాజకీయ నాయకుడు. ఆయన నందుర్బార్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచి ప్రస్తుతం ఏక్నాథ్ షిండే మంత్రివర్గంలో గిరిజన అభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేస్తున్నాడు.[2]
నిర్వహించిన పదవులు
[మార్చు]- రాష్ట్ర (మహారాష్ట్ర) ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి : 1995–1999.
- గిరిజన వ్యవహారాల రాష్ట్ర మంత్రి (మహారాష్ట్ర) : 1999–2004.
- మహారాష్ట్ర క్యాబినెట్ మంత్రి (గిరిజన వ్యవహారాల మంత్రి) : 2004–2009.
- మహారాష్ట్ర కేబినెట్ మంత్రి (వైద్య విద్య, ఆహార ఉత్పత్తి మంత్రి) : 2009-2014.
- మహారాష్ట్ర క్యాబినెట్ మంత్రి (గిరిజన వ్యవహారాల మంత్రి) : 2022
మూలాలు
[మార్చు]- ↑ "Former Maharashtra NCP Minister Vijaykumar Gavit Joins BJP". 6 September 2014. Archived from the original on 8 October 2022. Retrieved 8 October 2022.
- ↑ NTV Telugu (14 August 2022). "మహారాష్ట్రలో మంత్రులకు పోర్ట్‌ఫోలియోలు కేటాయింపు.. ఫడ్నవీస్‌కు ఇచ్చిన శాఖలివే." Archived from the original on 21 August 2022. Retrieved 21 August 2022.