Jump to content

విజయనగరం పట్టణ మండలం

ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 18°06′54″N 83°23′42″E / 18.115°N 83.395°E / 18.115; 83.395
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లావిజయనగరం జిల్లా
మండల కేంద్రంవిజయనగరం
జనగణాంకాలు
  లింగ నిష్పత్తిస్త్రీ, పురుష జనాభా వివరాలు లేవు

విజయనగరం పట్టణ మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లాకు చెందిన గ్రామీణ మండలం. దీని ప్రధాన కార్యాలయం విజయనగరంలో ఉంది. ఇది 2023 మే 8న విజయనగరం మండలాన్ని విభజించడం ద్వారా ఏర్పడింది. విజయనగరం నగరపాలక సంస్థకు చెందిన మొత్తం వార్డులు (పట్టణ ప్రాంతాలు) ఈ మండల పరిధిలో చేరినవి.[1]

చరిత్ర

[మార్చు]

ఈ మండలంలోని గ్రామాలు గతంలో 2023 మే 8కు ముందు విజయనగరం జిల్లాలోని విజయనగరం మండల పరిధిలో ఉన్న 15 గ్రామాలలో ఒక రెవెన్యూ గ్రామం (హాజీసాహెబ్‌పేట-నిర్జన గ్రామం) విభజించి, 2023 మే 8న ప్రభుత్వం విజయనగరం పట్టణ మండలం అనే పేరుతో కొత్తమండలాన్ని ఉనికిలోకి తీసుకువస్తూ, విజయనగరపాలక సంస్థకు చెందిన అన్ని వార్టులు ఈ మండల పరిథిలోకి చేరుస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. [1]

మండలంలోని గ్రామాలు

[మార్చు]

ఈ మండలంలో ఒకే ఒక్క నిర్జన గ్రామం మాత్రమే ఉంది.

మూలాలు

[మార్చు]
  1. 1 2 Government of Andhra Pradesh (2023-05-08). "Bifurcation of Vizianagaram Mandal into two Mandals i.e., Vizianagaram Urban Mandal and Vizianagaram Rural Mandal in Vizianagaram District - Final Notification". Andhra Pradesh Gazette (in ఇంగ్లీష్). Revenue (Lands-IV) Department, G.O.Ms.No.253. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2026-03-15.