విజయవాడ నగరపాలక సంస్థ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

విజయవాడ నగర పాలక సంస్థ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ నగరానికి చెందిన స్థానిక స్వపరిపాలన సంస్థ.

విజయవాడ నగరపాలక సంస్థ
విజయవాడ రైల్వే స్టేషన్ ప్రధాన ప్రవేశ మార్గం
సంకేతాక్షరంVMC
ఆశయంE-enabling City Civic Services
స్థాపన1866
1994 (సంస్థ నవీకరణ)
రకంప్రభుత్వేతర సంస్థ
చట్టబద్ధతస్థానిక స్వపరిపాలన సంస్థ
సంస్థ రకంపౌర పరిపాలన
ప్రధాన కార్యాలయాలువిజయవాడ
కార్యస్థానం
అధికారిక భాషతెలుగు
మున్సిపల్ కమిషనర్సి.హరి కిరణ్
మేయర్కోనేరు శ్రీధర్
ప్రధానభాగంకమిటీ
జాలగూడుwww.ourvmc.org

ఇది రాష్ట్రంలోని ఒక పురాతన పురపాలక సంస్థ.[1]

చరిత్ర[మార్చు]

ఈ సంస్థ 1888 ఏప్రియల్ 1న విజయవాడ పురపాలక సంస్థగా ఏర్పడింది.1960 లో ప్రత్యేక గ్రేడ్, 1981 లో విజయవాడ నగర పాలక సంస్థగా ఏర్పడింది.1985 లో గుణదల, పటమట, భవానిపురం గ్రామ పంచాయతీలు, పాయకాపురం, కుండవరి ఖండ్రిక నగరంలో విలీనం చేశారు.[2][3]

పరిపాలన[మార్చు]

నగర పాలక సంస్థ యొక్క ప్రస్తుత ప్రాంతం 61.88 kమీ2 (666,100,000 చ .అ) విస్తీర్ణంలో వ్యాపించి ఉంది,, 59 వార్డులు కలిగిఉంది.[2] ప్రస్తుత మేయర్ గా కోనేరు శ్రీధర్[4], మున్సిపల్ కమిషనర్ గా సి.హరి కిరణ్ ఉన్నారు.[5]

పురస్కారాలు, విజయాలు[మార్చు]

 • నేషనల్ అర్బన్ వాటర్ అవార్డు (2009) [6][7]
 • "Siti ఇ-గవర్నెన్స్" ప్రాజెక్ట్ కోసం క్రిసిల్ ఉత్తమ పద్ధతులు అవార్డు[7]
 • సి.ఎస్.ఐ నిహిలేంట్ రన్నరప్గా అవార్డు - ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ బహూకరించారు[2]
 • స్టాక్హోమ్ ఛాలెంజ్ అవార్డ్ ఫైనలిస్ట్[7]
 • నాణ్యత నిర్వహణ వ్యవస్థ కోసం ISO 9001 సర్టిఫైడ్[7]

మూలాలు[మార్చు]

 1. "Guntur Municipal Corporation". Official website of Guntur district. Retrieved 29 March 2016.
 2. 2.0 2.1 2.2 "Corporation details". Vijayawada Municipal Corporation. మూలం నుండి 2 ఫిబ్రవరి 2012 న ఆర్కైవు చేసారు. Retrieved 17 June 2014. Cite web requires |website= (help)
 3. "Vijayawada corporation". VGTM Urban Development Authority. మూలం నుండి 21 ఆగస్టు 2015 న ఆర్కైవు చేసారు. Retrieved 17 June 2014. Cite web requires |website= (help)
 4. "Mayor's Profile". Vijayawada Municipal Corporation. మూలం నుండి 7 ఏప్రిల్ 2016 న ఆర్కైవు చేసారు. Retrieved 29 March 2016.
 5. "New VMC chief". Deccan Chronicle. 30 October 2013. Retrieved 17 June 2014.
 6. "Water and sanitation Award". National Urban Water and Sanitation Awards. Ministry of Urban Development. మూలం నుండి 3 మార్చి 2016 న ఆర్కైవు చేసారు. Retrieved 17 June 2014.
 7. 7.0 7.1 7.2 7.3 "Water Scada" (PDF). The Regional Centre for Urban and Environmental Studies. p. 9. మూలం (pdf) నుండి 4 మార్చి 2016 న ఆర్కైవు చేసారు. Retrieved 17 June 2014. Cite web requires |website= (help)

వెలుపలి లంకెలు[మార్చు]