కె. వి. విజయేంద్ర ప్రసాద్
Appearance
(విజయేంద్ర ప్రసాద్ నుండి దారిమార్పు చెందింది)
వి. విజయేంద్ర ప్రసాద్ | |||
| |||
పదవీ కాలం 06 జులై 2022 | |||
ముందు | రూపా గంగూలీ | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1941/1942 (age 82–83)[1] కొవ్వూరు, మద్రాస్ ప్రెసిడెన్సీ, బ్రిటిష్ రాజ్(ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, భారతదేశం) | ||
బంధువులు | ఎస్. ఎస్. రాజమౌళి (కుమారుడు) | ||
వృత్తి |
|
విజయేంద్ర ప్రసాద్ గా ప్రసిద్ధిచెందిన తెలుగు సినీ రచయిత పూర్తి పేరు కోడూరి వెంకట విజయేంద్ర ప్రసాద్. సుప్రసిద్ధ దర్శకుడు ఎస్. ఎస్. రాజమౌళి ఇతని కుమారుడే. బిజెపి ప్రభుత్వం 2022 జూలై 6న రాజ్యసభకు నామినేట్ చేసింది.[2]
చిత్ర సమాహారం
[మార్చు]- శ్రీవల్లీ (2017) (దర్శకుడు)
- బాహుబలి (2015, 2016) కథ
- భజ్రంగీ భైజాన్ (2015) కథ
- రాజన్న (2011) (దర్శకుడు, సంభాషణల రచయిత)
- మగధీర (2009) కథ
- మిత్రుడు (2009) కథ
- యమదొంగ (2007) కథ
- విక్రమార్కుడు (2006) కథ
- శ్రీకృష్ణ (2006) (దర్శకుడు)
- ఛత్రపతి (2005) కథ
- విజయేంద్ర వర్మ (2004) కథ
- సై (2004) కథ
- సింహాద్రి (2003) కథ
- సమరసింహా రెడ్డి (1999) కథ, స్క్రీన్ ప్లే
- అప్పాజి (1996) కథ
- అర్థాంగి (1996) దర్శకుడు
- ఘరానా బుల్లోడు (1995) కథ, సంభాషణలు
- బొబ్బిలి సింహం (1994) కథ
- జానకీ రాముడు (1988)
- మణికర్ణిక: ద క్వీన్ ఆఫ్ ఝాన్సీ
మూలాలు
[మార్చు]- ↑ "'Baahubali' writer V Vijayendra Prasad in talks to pen Aamir Khan's 'Mahabharat'". The Hindu. 2020-06-13. Retrieved 2021-05-27.
- ↑ V6 Velugu (7 July 2022). "రాజ్యసభకు విజయేంద్ర ప్రసాద్". Archived from the original on 9 July 2022. Retrieved 9 July 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)