Jump to content

విజయ్ కుమార్ దూబే

వికీపీడియా నుండి
విజయ్ కుమార్ దూబే
విజయ్ కుమార్ దూబే


ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2019 మే 23
ముందు రాజేష్ పాండే
నియోజకవర్గం కుషి నగర్

వ్యక్తిగత వివరాలు

జననం (1960-06-20) 1960 జూన్ 20 (వయసు: 66)[1]
కుషినగర్, ఉత్తరప్రదేశ్
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి రంజనా దుబే
నివాసం కుషినగర్ , ఉత్తరప్రదేశ్
వృత్తి రాజకీయ నాయకుడు

విజయ్ కుమార్ దూబే (20 జూన్ 1960) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన కుషి నగర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2]

రాజకీయ జీవితం

[మార్చు]

విజయ్ కుమార్ దూబే భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయలోకి వచ్చి పార్టీలో 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో కుషి నగర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి 3,37,560 ఓట్లతో మూడో స్థానంలో నిలిచాడు. ఆయన 2010లో బిజెపిని వీడి కాంగ్రెస్‌ పార్టీలో చేరి 2012లో ఖద్దా శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

విజయ్ కుమార్ దూబే 2016లో తిరిగి భారతీయ జనతా పార్టీలో చేరి 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో కుషి నగర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఎస్‌పీ అభ్యర్థి ఎస్‌.పీ. కుష్వాహాపై 3,37,560 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[3] ఆయన 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఎస్‌పీ అభ్యర్థి అజయ్ ప్రతాప్ సింగ్‌పై 34,842 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[4][5]

మూలాలు

[మార్చు]
  1. "Vijay Kumar Dubey (Bharatiya Janata Party (BJP)): Constituency- KUSHI NAGAR(UTTAR PRADESH) - Affidavit Information of Candidate". MyNeta. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 9 June 2019.
  2. "कुशीनगर लोकसभा सीट से जीतने वाले बीजेपी के विजय कुमार दुबे कौन हैं? जानिए अपने सांसद को" (in హిందీ). TV9 Bharatvarsh. 5 June 2024. the original నుండి 14 June 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 14 June 2025.
  3. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). the original నుండి 18 September 2022 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 18 September 2022.
  4. "Kushi Nagar Constituency Lok Sabha Election Results 2014- 2024" (in ఇంగ్లీష్). The Times of India. 4 June 2024. the original నుండి 23 June 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 23 June 2025.
  5. "2024 Loksabha Elections Results - Kushi Nagar" (in ఇంగ్లీష్). Election Commission of India. 4 June 2024. the original నుండి 23 June 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 23 June 2025.