Jump to content

విజయ్ కుమార్ వైశక్

వికీపీడియా నుండి
విజయ్ కుమార్ వైశక్
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ (1997-01-31) 1997 జనవరి 31 (వయసు: 29)
బెంగళూరు , కర్ణాటక , భారతదేశం
ఎత్తు5 ft 10 in (178 cm)
బ్యాటింగుకుడిచేతి
బౌలింగుకుడి చేయి మీడియం
పాత్రబౌలర్
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2021–ప్రస్తుతంకర్ణాటక
2023–2024రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్
2025పంజాబ్ కింగ్స్
కెరీర్ గణాంకాలు
పోటీ ఎఫ్‌సి లిస్ట్ ఎ ట్వంటీ20
మ్యాచ్‌లు 26 24 37
చేసిన పరుగులు 507 97 40
బ్యాటింగు సగటు 16.35 19.40 5.00
100s/50s 1/1 0/1 0/0
అత్యధిక స్కోరు 103* 54 13*
వేసిన బంతులు 4,597 1,119 780
వికెట్లు 103 35 47
బౌలింగు సగటు 23.88 31.97 23.89
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 3 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0
అత్యుత్తమ బౌలింగు 5/59 4/22 3/5
క్యాచ్‌లు/స్టంపింగులు 4/– 5/– 8/–
మూలం:

విజయ్ కుమార్ వైశాక్ (జననం 31 జనవరి 1997) భారతీయ క్రికెటర్. ఆయన దేశీయ క్రికెట్‌లో కర్ణాటక తరపున ఆడుతున్నాడు, ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడాడు.[1] విజయ్ కుమార్ 2021 ఫిబ్రవరి 24న లిస్ట్ ఏ లో 2020–21 విజయ్ హజారే ట్రోఫీలో కర్ణాటక తరపున అరంగేట్రం చేశాడు.[2] ఆయన 2021 నవంబర్ 5న ట్వంటీ 20 లో 2021–22 సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో కర్ణాటక తరపున అరంగేట్రం చేశాడు.[3] విజయ్ 2022 ఫిబ్రవరి 17న ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేశాడు, 2021–22 రంజీ ట్రోఫీలో కర్ణాటక తరపున అరంగేట్రం చేశాడు.[4]

విజయ్ కుమార్ వైశాక్ 2023 ఏప్రిల్ 7న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 2023 ఇండియన్ ప్రీమియర్ లీగ్ కోసం రజత్ పాటిదార్ స్థానంలో వైశక్ విజయ్ కుమార్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.[5]

విజయ్ కుమార్ వైశాక్ 2023 ఏప్రిల్ 15న 2023 ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌తో ఐపీఎల్‌ అరంగేట్రం చేశాడు.[6]

మూలాలు

[మార్చు]
  1. "Vijaykumar Vyshak". ESPN Cricinfo. Retrieved 24 February 2021.
  2. "Elite, Group C, Bengaluru, Feb 24 2021, Vijay Hazare Trophy". ESPN Cricinfo. Retrieved 24 February 2021.
  3. "Elite, Group B, Guwahati, Nov 6 2021, Syed Mushtaq Ali Trophy". ESPN Cricinfo. Retrieved 5 November 2021.
  4. "Elite, Group C, Chennai, Feb 17 - 20 2022, Ranji Trophy". ESPN Cricinfo. Retrieved 17 February 2022.
  5. Sportstar, Team (7 April 2023). "IPL 2023: RCB signs Wayne Parnell, Vyshak Vijay Kumar as replacements for Reece Topley, Rajat Patidar". Sportstar (in ఇంగ్లీష్). Retrieved 7 April 2023.
  6. "RCB vs DC: Karnataka pacer Vyshak Vijaykumar makes IPL debut for Royal Challengers Bangalore". India Today (in ఇంగ్లీష్). Retrieved 15 April 2023.