విజయ్ సింగ్ చౌహాన్
స్వరూపం
ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
| Personal information | |||||||||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| Native name | విజయ్ | ||||||||||||||||||||
| Nationality | భారతీయుడు | ||||||||||||||||||||
| Born | 1949 జనవరి 21 జైత్‌పుర కలాన్, ఉత్తర ప్రదేశ్, భారతదేశం | ||||||||||||||||||||
| Height | 6 ft 0 in (1.83 m) | ||||||||||||||||||||
| Sport | |||||||||||||||||||||
| Country | India | ||||||||||||||||||||
| Sport | ట్రాక్ అండ్ ఫీల్డ్ | ||||||||||||||||||||
| Event | డెకథ్లాన్ | ||||||||||||||||||||
| Retired | డైరెక్టర్ ఆఫ్ స్పోర్ట్స్, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం | ||||||||||||||||||||
| Achievements and titles | |||||||||||||||||||||
| Olympic finals | మ్యూనిచ్ ఒలింపిక్స్, జర్మనీ | ||||||||||||||||||||
Medal record
| |||||||||||||||||||||
| Updated on 5 జూలై 2013 | |||||||||||||||||||||
విజయ్ సింగ్ చౌహాన్ (జననం 21 జనవరి 1949) 1974 ఆసియా క్రీడలలో డెకాథ్లాన్ విభాగంలో స్వర్ణ పతకం సాధించిన భారతీయ అథ్లెట్.[1] ఇతడు 1972 ఒలింపిక్స్‌లో పాల్గొన్నాడు. ఇతడు 1949లో ఆగ్రా-ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో జన్మించాడు. 1972లో భారత ప్రభుత్వం ఇతడిని అర్జున అవార్డు తో సత్కరించింది.
మూలాలు
[మార్చు]- ↑ "Vijay Singh Chauhan bio". Sportsreference.com. Archived from the original on 2020-04-17.