విజయ కుమారతుంగా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కోవిలగే ఆంటోన్ విజయ కుమారతుంగా  (1945 అక్టోబరు 91988 ఫిబ్రవరి 16), ప్రముఖ శ్రీలంక సినీ నటుడు, రాజకీయ నాయకుడు.  విజయ కుమారతుంగాగా ప్రసిద్ధులు ఆయన. శ్రీలంక మాజీ రాష్ట్రపతి చంద్రికా కుమారతుంగాను 1978లో వివాహం చేసుకున్నారు. ఆయన 1988లో మరణించారు.

కుటుంబ నేపధ్యం[మార్చు]

1978లో శ్రీలంక ప్రధానులు సొలోమన్ బండారునాయకే, సిరిమావో బండారునాయకేల కుమార్తె చంద్రికా బండారునాయకేను వివాహం  చేసుకున్నారు విజయ. వీరికి ఇద్దరు పిల్లలు. వారి కుమార్తె యశోధర  కుమారతుంగా  వాకర్ లండన్ లో డాక్టర్ గా పనిచేస్తున్నారు.[1]  విముక్తి కుమారతుంగా వెటర్నరీ డాక్టర్ గా పనిచేస్తున్నారు.

References[మార్చు]