విజయ నగర రాజులు - పరిపాలనా కాలాన్ని అనుసరించి
(విజయ నగర రాజులు పరిపాలనా కాలాన్ని అనుసరించి నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation
Jump to search
సంగమ వంశము[మార్చు]
- మొదటి హరిహర రాయలు, 1336 - 1356
- మొదటి బుక్క రాయలు, 1356 - 1377
- రెండవ హరిహర రాయలు, 1377 - 1404
- విరూపాక్ష రాయలు, 1404 - 1405
- రెండవ బుక్క రాయలు, 1405 - 1406
- మొదటి దేవరాయలు, 1406 - 1422
- రామచంద్ర రాయలు, 1422లో నాలుగు నెలలు!
- వీర విజయ బుక్క రాయలు, 1422 - 1426
- రెండవ దేవ రాయలు, 1426 - 1446
- మల్లికార్జున రాయలు, 1446 - 1465
- రెండవ విరూపాక్ష రాయలు, 1465 - 1485
- ప్రౌఢరాయలు, 1485 కొంత కాలము
సాళువ వంశము[మార్చు]
(నిజానికి రెండవ నరసింహ రాయలు కాలమున అధికారము మొత్తము తుళువ నరస నాయకుడు చేతిలోనే ఉండేది, రెండవ నరసింహ రాయలు కేవలం పెనుగొండ దుర్గమునందు గృహదిగ్భందనమున ఉండెడివాడు!)
తుళువ వంశము[మార్చు]
- వీరనరసింహ రాయలు, 1506 - 1509
- శ్రీ కృష్ణదేవ రాయలు, 1509 - 1529
- అచ్యుత దేవ రాయలు, 1529 - 1542
- సదాశివ రాయలు, ??
ఆరవీటి వంశము[మార్చు]
- అళియ రామ రాయలు ??
- తిరుమల దేవ రాయలు, 1565 - 1572
- శ్రీరంగ దేవ రాయలు, 1572 - 1585
- రామ రాజు, 1585
- వేంకటపతి దేవ రాయలు, 1585 - 1614
- శ్రీరంగ రాయలు, 1614 - 1614
- రామదేవ రాయలు, 1617 - 1630[1]
- వేంకటపతి రాయలు, 1630 - 1642
- శ్రీ రంగ రాయలు 2, 1642 - 1678
- వేంకట పతి రాయలు, 1678 - 1680
మూలాలు[మార్చు]
- ↑ వెంకట శివరావు, దిగవల్లి (1944). కథలు-గాథలు (1 ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. pp. 127–140. Retrieved 1 December 2014.