Jump to content

విద్రోహి

వికీపీడియా నుండి
విద్రోహి
దర్శకత్వంవి.ఎస్‌.వి
రచనవి.ఎస్‌.వి
ఆర్ట్ డైరెక్టర్రవిబాబు దొండపాటి
నిర్మాతవిజ్జన వెంకట సుబ్రహ్మణ్యం
పప్పుల కనకదుర్గారావు
తారాగణం
ఛాయాగ్రహణంసతీష్ ముత్యాల
కూర్పుఉపేంద్ర, ఎంఎన్ఆర్
సంగీతంభీమ్స్ సిసిరోలియో
నిర్మాణ
సంస్థ
మ్యాజిక్ మూవీస్
విడుదల తేదీ
24 అక్టోబర్ 2025 (2025-10-24)
దేశంభారతదేశం
భాషతెలుగు

విద్రోహి 2025లో విడుదలకానున్న సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా. మ్యాజిక్ మూవీస్ బ్యానర్‌పై విజ్జన వెంకట సుబ్రహ్మణ్యం, పప్పుల కనకదుర్గారావు నిర్మించిన ఈ సినిమాకు వి.ఎస్‌.వి దర్శకత్వం వహించాడు. రవిప్రకాష్, శివకుమార్, చరిష్మా శ్రీకర్, సాయికి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను సెప్టెంబర్ 23న విడుదల చేసి,[1] సినిమాను అక్టోబర్ 24న విడుదల చేయనున్నారు.

నటీనటులు

[మార్చు]
  • రవిప్రకాష్[2]
  • శివకుమార్
  • చరిష్మా శ్రీకర్
  • సాయికి
  • తాగుబోతు రమేష్
  • మధునందన్
  • కోటేశ్వరరావు
  • జబర్దస్త్ బాబీ
  • రణ్వీర్ సాయి
  • ఆర్. కర్ణ
  • నవికేత్ పాటిల్
  • రాఘవేంద్ర పప్పుల
  • అన్వేష్. డిజె
  • మనమ్మ
  • దియా
  • మాధురి
  • సానియా
  • అనీష్ రామ్
  • ఆర్ జే నాయుడు
  • కృష్ణారావు
  • తడివేలు

పాటలు

[మార్చు]
సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."ఏటుపోతున్న ధరే మల్లి[3]"ఉమా వంగూరిఎం.ఎల్.ఆర్. కార్తికేయన్3:03
2."హోల్ హోల్"ఉమా వంగూరిసాయి మాధవ్ & శ్రియా మాధురి3:26
3."యే గల్లీలో ఉంటుందో"దేవ్ పవార్సాయి చరణ్, నరేష్ మామిండ్ల3:36
4."ఓ మానస"సురేష్ గంగులహర్షవర్ధన్ , జయశ్రీ4:13

మూలాలు

[మార్చు]
  1. "ఆసక్తికరంగా 'విద్రోహి' ట్రైలర్". NTV Telugu. 23 September 2025. Archived from the original on 21 October 2025. Retrieved 21 October 2025.
  2. "మరోసారి పోలీస్ పాత్రలో రవి ప్రకాష్ - విద్రోహి ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేసిన శ్రీకాంత్‌". Hindustantimes Telugu. 23 February 2025. Archived from the original on 21 October 2025. Retrieved 21 October 2025.
  3. "వివి వినాయక్ చేతుల మీదుగా 'విద్రోహి' పాట విడుదల". Sakshi. 21 October 2025. Archived from the original on 21 October 2025. Retrieved 6 September 2025.

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=విద్రోహి&oldid=4650511" నుండి వెలికితీశారు