వినోదం (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వినోదం
దర్శకత్వంఎస్. వి. కృష్ణారెడ్డి
రచనదివాకర్ బాబు
నిర్మాతకె. అచ్చిరెడ్డి
తారాగణంశ్రీకాంత్,
రవళి
ఛాయాగ్రహణంటి. శరత్
కూర్పురాంగోపాల్ రెడ్డి
సంగీతంఎస్. వి. కృష్ణారెడ్డి
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
1996 ఆగస్టు 2 (1996-08-02)[1]
దేశంభారతదేశం
భాషతెలుగు

వినోదం 1996 లో విడుదలైన ఒక హాస్యభరిత చిత్రం. ఈ సినిమాకు ఎస్. వి. కృష్ణారెడ్డి దర్శకత్వం వహించగా శ్రీకాంత్, రవళి ప్రధాన పాత్రలు పోషించారు.

కథ[మార్చు]

రాజా, అతని స్నేహితులు కలిసి చింతామణి అనే ఇంట్లో అద్దెకుంటుంటారు. చింతామణికి అద్దె ఎగ్గొట్టడానికి నానా రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అల అని పిలవబడే అష్టలక్ష్మి ధనవంతుడైన బంగారం కూతురు. కూతురు పుట్టాక తనకు బాగా కలిసొచ్చిందని ఆమె ఏదడిగితే అది కాదనకుండా ఇస్తుంటాడు బంగారం. ఈమెకు స్వేచ్ఛగా తిరగడం అంటే ఇష్టం. అలా బయట తిరుగుతున్నపుడు రాజా, అతని మిత్రబృందం తో పరిచయం ఏర్పడుతుంది. రాజా, అష్టలక్ష్మి ఒకరినొకరు ప్రేమించుకుంటారు.

నటీనటులు[మార్చు]

పాటలు[మార్చు]

  • హై లైలా ప్రియురాలా , రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
  • మల్లెపూల వాన జల్లుల్లోనా ,రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
  • కమ్మగా సాగే స్వరమా , రచన:సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర , శ్రీనివాస కార్తీక్, ఆర్. కళ
  • చలాకీ కలువ కలువ , రచన: భువన చంద్ర, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం,
  • జింగిలాలో ఏం గింగిరాలో, రచన:సిరివెన్నెల సీతారామశాస్త్రి గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం.

పురస్కారాలు[మార్చు]

ఈ సినిమాలో నటనకు గాను బ్రహ్మానందం కు ఉత్తమ హాస్యనటుడిగా నంది పురస్కారం లభించింది.[2]

మూలాలు[మార్చు]

  1. "Vinodam Cast and Crew Review". filmy.today. Filmy Today. Retrieved 18 October 2016.[permanent dead link]
  2. "Nandi awards -1996". awardsandwinners.com. Retrieved 27 March 2018.