వినోద్ కుమార్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వినోద్ కుమార్
వినోద్ ఆళ్వా
జననం
వినోద్ ఆళ్వా

ఏప్రిల్ 1, 1963
మంగుళూరు, కర్ణాటక
జాతీయతభారతీయుడు
వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు1985-ప్రస్తుతం

వినోద్ కుమార్ ఒక ప్రముఖ సినీ నటుడు. ఎక్కువగా తెలుగు సినిమాలలో నటించాడు. ఇంకా తమిళ, కన్నడ, మలయాళ సినిమాలలో నటించాడు. అతని మొదటి చిత్రం 1985లో విడుదలైన కన్నడ చిత్రం తవరు మనే. తెలుగులో మొట్టమొదటి చిత్రం రామోజీ రావు నిర్మించగా 1989 లో విడుదలైన మౌన పోరాటం. మామగారు, కర్తవ్యం, భారత్ బంద్ లాంటి సినిమాలు అతనికి కథానాయకుడిగా మంచి పేరు తెచ్చిన చిత్రాలు. 1991 లో మామగారు సినిమాకు గాను ఉత్తమ సహాయనటుడిగా నంది అవార్డు వచ్చింది.

సినిమాలు[మార్చు]