వినోద్ కుమార్ పోఖ్రియాల్
స్వరూపం
| Personal information | |||||||||||||||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| Nationality | భారతీయుడు | ||||||||||||||||||||||||||
| Sport | |||||||||||||||||||||||||||
| Sport | అథ్లెటిక్స్ | ||||||||||||||||||||||||||
| Event | 10000 మీ. | ||||||||||||||||||||||||||
Medal record
| |||||||||||||||||||||||||||
వినోద్ కుమార్ పోఖ్రియాల్ ఒక భారతీయ అథ్లెట్.
1985లో జకార్తాలో జరిగిన ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్‌లో పురుషుల 10000 మీటర్ల ఈవెంటును 32 నిమిషాల,9.62 సెకెన్లలో పూర్తి చేసి కాంస్య పతకం సాధించాడు.
పతకాలు
[మార్చు]ఇతడు వివిధ జాతీయ,అంతర్జాతీయ క్రీడా పోటీలలో గెలుచుకున్న పతకాలు ఈ విధంగా ఉన్నాయి.[1]
| సంవత్సరం | పోటీ | ప్రదేశం | స్థానం | ఈవెంటు | నోట్స్ |
|---|---|---|---|---|---|
| 1985 | ఆసియా ఛాంపియన్షిప్స్ | జకార్తా, ఇండొనేషియా | 3వ | 10000 మీ. | 32:09.62 |
| 1985 | ఇండియన్ నేషనల్ ఓపెన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ | త్రివేండ్రం, భారతదేశం | 1వ | 10000 మీ. | 29:56.4 |
| 1985 | భారత జాతీయ క్రీడలు | న్యూఢిల్లీ, భారతదేశం | 1వ | 10000 మీ. | 30:15.8 |
మూలాలు
[మార్చు]- ↑ వెబ్ మాస్టర్. "Vinod Kumar Pokhriyal". Athletics Podium. Athletics Podium. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 14 January 2026.