వినోద్ సాగర్
వినోద్ సాగర్ | |
|---|---|
| జననం | |
| వృత్తి |
|
| క్రియాశీలక సంవత్సరాలు | 2012–ప్రస్తుతం |
వినోద్ సాగర్ భారతదేశానికి చెందిన నటుడు, డబ్బింగ్ కళాకారుడు. ఆయన తమిళం, మలయాళం, తెలుగు సినిమాల్లో ఎక్కువగా సహాయక, విరోధి పాత్రలు పోషించాడు. వినోద్ సాగర్ ఇదయం తిరైరంగం (2012)తో సినీరంగంలోకి అరంగేట్రం చేసి పిచైక్కారన్ (2016), రాట్ససన్ (2018) సినిమాలో నటనకుగాను గుర్తింపు పొందే ముందు దాదాపు 20 చిన్న పాత్రలు పోషించాడు.[1]
సినీ జీవితం
[మార్చు]వినోద్ సాగర్ బిఎ కార్పొరేట్ సెక్రటరీషిప్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసి దుబాయ్‌లోని రేడియో ఆసియా (2005) కు రేడియో జాకీగా ని చేశాడు.[2][3] ఆ తరువాత ఇదయం తిరైయరంగం (2012), నాన్ (2012) వంటి సినిమాలలో చిన్న పాత్రలలో కనిపించడానికి ముందు థియేటర్ ల్యాబ్ అనే థియేటర్ గ్రూప్‌లో చేరాడు.[4]
సాగర్ చెప్పుకోదగ్గ నటనను సైకలాజికల్ థ్రిల్లర్ రాట్ససన్ (2018)తో పెడోఫైల్ పాత్ర పోషించాడు. ఆయన అదే పాత్రను తెలుగు రీమేక్ రాక్షసుడు (2019)లో పోషించాడు.[5][6][7]
సాగర్ తమిళ సినిమా ఛాంపియన్ (2019), మలయాళ సినిమాలు నాయట్టు (2021), జన గణ మన (2022) లలో ప్రముఖ పాత్రలు పోషించాడు.[8][9]
ఫిల్మోగ్రఫీ
[మార్చు]తమిళ సినిమాలు
[మార్చు]| సంవత్సరం | పేరు | పాత్ర | గమనికలు |
|---|---|---|---|
| 2012 | ఇదయం తిరైయరంగం | ||
| నాన్ | |||
| 2013 | హరిదాస్ | ||
| 2014 | ముందసుపట్టి | మొక్కైయన్ | |
| మద్రాస్ | |||
| కత్తి | షణ్ముగం | ||
| 2015 | కిరుమి | ||
| ఉరుమీన్ | |||
| 2016 | పిచైకారన్ | అవినాషి అనుచరుడు | |
| 2017 | మానగరం | టాక్సీ డ్రైవర్ | |
| గులేబాఘవలి | |||
| 2018 | చెక్క చివంత వానం | ||
| కాలా | |||
| రాట్సాసన్ | ఇన్బరాజ్ | ||
| 2019 | సాగా | జైలు వార్డెన్ | |
| ఐరా | కుల్లన్ | ||
| ఛాంపియన్ | రాజీవ్ గాంధీ | ||
| 2021 | బ్లడ్ మనీ | ZEE5 విడుదల | |
| 2022 | అన్బరివు | నిమ్మతి | |
| కార్బన్ | |||
| వార్డు 126 | |||
| కురుతి ఆట్టం | కర్ణన్ | ||
| తమిళ్ రాకర్స్ | నెల్సన్ | వెబ్ సిరీస్ | |
| శవం | ఇన్స్పెక్టర్ ధర్మరాజ్ | ||
| లత్తి | సుర అనుచరుడు | ||
| 2023 | పరుంధాగుతు ఊర్ కురువి | ||
| అనంతం | |||
| ఎర్ర చందనం | |||
| ది రోడ్ | భాస్కరన్ | ||
| 80ల నాటి బిల్డప్ | బాషా | ||
| 2024 | పోర్ | డీన్ | |
| మహారాజా | శబరి | ||
| బయమారియా బ్రమ్మై | కబిలాన్ | ||
| ఇండియన్ 2 | కిరుబాకరన్ | ||
| వెట్టైయన్ | రాజకీయవేత్త | ||
| 2025 | మార్గన్ | ఏడీజీపీ నటరాజ్ పాండియన్ |
మలయాళం సినిమాలు
[మార్చు]| సంవత్సరం | పేరు | పాత్ర | గమనికలు |
|---|---|---|---|
| 2021 | నాయట్టు | మూర్తి | |
| 2022 | సెల్యూట్ | మురళి | |
| జన గణ మన | విక్టర్ | ||
| సౌదీ వెల్లక్క | న్యాయమూర్తి | ||
| కాక్కిపడ |
తెలుగు సినిమాలు
[మార్చు]| సంవత్సరం | పేరు | పాత్ర |
|---|---|---|
| 2019 | రాక్షసుడు | శోభరాజ్ |
| 2024 | ఆపరేషన్ రావణ్ |
మూలాలు
[మార్చు]- ↑ "എന്നെ ആ കഥാപാത്രം ഏല്പ്പിക്കാന് സംവിധായകന് ഒട്ടും താത്പര്യമുണ്ടായിരുന്നില്ല!" (in మలయాళం). Rashtra Deepika. 23 November 2018. Retrieved 19 August 2022.
- ↑ அசோக், ஜி (25 September 2022). "கைக்கு எட்டும் தூரத்தில் எல்லாம்!". Dinamani. Retrieved 25 September 2022.
- ↑ Vijayan, Lakshmi (20 November 2018). "ഇമ്പരാജ്: പേടിച്ചുവിറപ്പിച്ച ആ 'രാക്ഷസൻ', മലയാളി" (in మలయాళం). Manoramaonline.com. Retrieved 19 August 2022.
- ↑ Vijayan, Lekshmi (24 November 2018). "The loathsome Imbaraj from Raatchasan; is a Mallu". Manoramaonline.com. Retrieved 18 August 2022.
- ↑ "Director Ramkumar opens up about paedophile character Inbaraj in Ratsasan". The Times of India. 28 May 2021. Retrieved 18 August 2022.
- ↑ "People think Raatchasan is my first film: Vinod Sagar". DT Next. 16 October 2020. Retrieved 18 August 2022.
- ↑ Vijayan, Lekshmi (24 November 2018). "The loathsome Imbaraj from Raatchasan; is a Mallu". Manoramaonline.com. Retrieved 18 August 2022.
- ↑ "சவால் மிகுந்த கதாபாத்திரங்களுக்காகக் காத்திருக்கிறேன்: வினோத் சாகர்" (in తమిళం). The Hindu Tamil. 13 October 2020. Archived from the original on 18 నవంబర్ 2023. Retrieved 18 August 2022.
{{cite news}}: Check date values in:|archive-date=(help) - ↑ "ആ തെറിവിളിയും ആക്രോശവും ചോദിച്ചുവാങ്ങിയത്; വെറുപ്പും കോപവും അവാര്ഡ്; 'രാക്ഷസ'നായ 'അധ്യാപകന്' പറയുന്നു" (in మలయాళం). Samakalika Malayalam Vaarika. 26 November 2018. Retrieved 19 August 2022.
బయటి లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో వినోద్ సాగర్ పేజీ