విప్లవ్‌కుమార్ దేవ్

వికీపీడియా నుండి
(విప్లవ్‌కుమార్‌ దేవ్‌ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
విప్లవ్‌కుమార్‌ దేవ్‌
విప్లవ్‌కుమార్ దేవ్


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2018 మార్చి 9[1] - 2022 మే 14
గవర్నరు తథాగత రాయ్
కప్తాన్ సింగ్ సోలంకి
రమేష్ బైస్
డిప్యూటీ జిష్ణు దేవ్ వర్మ
ముందు మాణిక్ సర్కార్
తరువాత మాణిక్ సాహా

లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యుడు (భారత్) , త్రిపుర
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2018 మార్చి 3
ముందు గోపాల్ చంద్ర రాయ్
నియోజకవర్గం బనామలీపూర్

పదవీ కాలం
2016 – 2018

వ్యక్తిగత వివరాలు

జననం (1971-11-25) 1971 నవంబరు 25 (వయసు 52)
రాజధర్ నగర్ గ్రామం, గోమతి జిల్లా, త్రిపుర, భారతదేశం[2][3]
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు జాతీయ ప్రజాస్వామ్య కూటమి
జీవిత భాగస్వామి నీతి దేవ్
సంతానం 2 (1 కుమార్తె,1 కొడుకు)
నివాసం అగర్తలా
పూర్వ విద్యార్థి త్రిపుర విశ్వవిద్యాలయం

విప్లవ్‌కుమార్‌ దేవ్‌ (1971 నవంబర్ 25) త్రిపురకి చెందిన రాజకీయ నాయకుడు, ఈయన త్రిపుర రాష్ట్ర ముఖ్యమంత్రిగా పని చేశాడు.[4][5] 2016 జనవరి 7 నుండి 2018 వరకు త్రిపుర రాష్ట్ర భారతీయ జనతా పార్టీకి స్టేట్ ప్రెసిడెంట్ గా వ్యవహరించాడు. 2018 జనరల్ అసెంబ్లీ ఎన్నికల్లో, అంతకు ముందు 25 సంవత్సరాలుగా పరిపాలనలో ఉన్న లెఫ్ట్ ప్రభుత్వాన్ని ఓడించి బిజెపి ని గెలిపించాడు. 2018 మార్చి 9 వ తారీఖున త్రిపుర 10వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసాడు.[6]

తొలినాళ్ళ జీవితం[మార్చు]

విప్లవకుమార్ దేవ్ 1971 నవంబర్ 25న త్రిపుర రాష్ట్రం గోమతి జిల్లాలోని రాజధర్ నగర్ గ్రామంలో జన్మించాడు. అతని తల్లిదండ్రులు 1971 లిబరేషన్ యుద్ధ సమయంలో ఈస్ట్ పాకిస్తాన్ చందపూర్ జిల్లా నుండి శరణార్థులుగా భారత దేశానికి వచ్చారు.[7] దేవ్ తన చిన్న తనమంతా త్రిపుర రాష్ట్రంలోనే గడిపాడు, అక్కడే తన గ్రాడ్యుయేషన్ చదువు పూర్తి చేసాడు. ఆ తరువాత 15 సంవత్సరాలు ఢిల్లీ వెళ్లి తిరిగివచ్చాడు.

రాజకీయ జీవితం[మార్చు]

విప్లవకుమార్ దేవ్ 2017 జనవరిలో త్రిపుర రాష్ట్ర స్థాయిలో బిజెపి పార్టీకి ప్రెసిడెంట్గా ఎన్నికయ్యాడు. అప్పటివరకు చాల కళ్ళం నుండి ఆ స్థానంలో కొనసాగుతున్న సుద్న్ద్ర దాస్ గుప్త పదవి నుండి తొలగించబడ్డాడు. 2018 జనరల్ ఎన్నికల సమయంలో దేవ్ తన మొదటి రాష్ట్ర స్థాయి ప్రచారం మొదలుపెట్టాడు. అతను తన ప్రచారాన్ని త్రిపుర గిరిజన ప్రాంతాలు, జిల్లా కౌన్సిల్ల నుండి ప్రారంభించాడు, ఇది అప్పటి సిపిఐ (ఎం) పాలనకు కంచుకోట లాంటి ప్రదేశం.

ముఖ్యమంత్రిగా[మార్చు]

2018 మార్చి 9 వ తారీఖున విప్లవ్‌కుమార్‌ దేవ్‌ త్రిపుర రాష్ట్ర 10వ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసాడు.

మూలాలు[మార్చు]

  1. Sharma, Akhilesh; Choudhury, Ratnadip (5 March 2018). Varma, Shylaja (ed.). "Biplab Deb, 48-Year-Old Leader Trained By RSS, To Be Tripura Chief Minister: Sources". NDTV. Retrieved 7 April 2021.
  2. "Hon'ble Chief Minister of Tripura". Tripura Government. Retrieved 26 February 2021.
  3. "Biplab Kumar Deb--RSS member to Tripura CM". The Economic Times. 9 March 2018. Retrieved 9 September 2019.
  4. "Biplab Deb to be next Tripura CM, Jishnu Deb Burman his deputy; swearing-in likely on Friday-Politics News , Firstpost". Firstpost. 2018-03-06. Retrieved 2021-05-24.
  5. "త్రిపుర బీజేపీ సర్కార్‌లో అసమ్మతి". Sakshi. 2020-10-13. Retrieved 2021-05-24.
  6. "Tripura Election Result: From Manik Sarkar to Modi's sarkar: End of the road for India's only communist CM". The Economic Times. Retrieved 2021-05-24.
  7. Bhattacharya, Amava; Aug 6, Biswendu Bhattacharjee / TNN / Updated:; 2018; Ist, 12:26. "Biplab Deb: NRC battle plays out on Biplab's Wiki page over 'Bangla birth' claims | India News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-05-24. {{cite web}}: |last3= has numeric name (help)CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link)