విమల్ ముండాడ
స్వరూపం
విమల్ ముండాడ | |||
![]()
| |||
పదవీ కాలం 1990 - 2012 | |||
ముందు | భగుజీ సత్పుటే | ||
---|---|---|---|
తరువాత | పృథ్వీరాజ్ సాఠే | ||
నియోజకవర్గం | కైజ్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1958 మహారాష్ట్ర , భారతదేశం | ||
మరణం | 2012 ముంబై, మహారాష్ట్ర , భారతదేశం | ||
జాతీయత | ![]() | ||
జీవిత భాగస్వామి | నందకిషోర్ ముండాడ | ||
బంధువులు | నమితా ముండాడ (కోడలు)[1] | ||
సంతానం | అక్షయ్ ముండాడ | ||
నివాసం | మహారాష్ట్ర , భారతదేశం | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
విమల్ ముండాడ (15 ఆగష్టు 1963 - 22 మార్చి 2012) మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె కైజ్ శాసనసభ నియోజకవర్గం నుండి 5 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా పని చేసింది.
మరణం
[మార్చు]డా. విమల్ నందకిషోర్ ముండాడ ముంబైలోని హిందూజా ఆసుపత్రిలో క్యాన్సర్‌తో బాధపడుతూ 2012 మార్చి 22న మరణించింది. ఆమెకు భర్త నందకిషోర్, కుమారుడు అక్షయ్ ఉన్నారు.[2][3][4]
మూలాలు
[మార్చు]- ↑ "NCP's Beed candidate Namita Mundada joins BJP weeks ahead of Maharashtra elections" (in ఇంగ్లీష్). India Today. 30 September 2019. Archived from the original on 10 January 2025. Retrieved 10 January 2025.
- ↑ "माजी मंत्री विमल मुंदडा यांचे निधन". Divya Marathi. 23 March 2012. Archived from the original on 10 January 2025. Retrieved 10 January 2025.
- ↑ "Former Maharashtra minister Vimal Mundada passes away". The Times of India. 23 March 2012. Archived from the original on 10 January 2025. Retrieved 10 January 2025.
- ↑ "Ex-Maharashtra minister passes away - Hindustan Times". Archived from the original on 2012-03-25. Retrieved 2012-08-12.