విరాంగం - సురేంద్ర నగర్ రైలు మార్గం
Appearance
విరాంగం - సురేంద్ర నగర్ రైలు మార్గం | |
---|---|
అవలోకనం | |
స్థితి | పనిచేస్తుంది |
లొకేల్ | గుజరాత్ |
చివరిస్థానం | విరాంగం సురేంద్ర నగర్ |
ఆపరేషన్ | |
ప్రారంభోత్సవం | 1872 |
నిర్వాహకులు | పశ్చిమ రైల్వే |
సాంకేతికం | |
ట్రాక్ పొడవు | 65 కి.మీ. (40 మై.) |
ట్రాక్ గేజ్ | 1,676 mm (5 ft 6 in) బ్రాడ్ గేజ్ |
ఆపరేటింగ్ వేగం | 100 కి.మీ./గం. |
విరాంగం - సురేంద్ర నగర్ రైలు మార్గం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
|
విరాంగం - సురేంద్ర నగర్ రైలు మార్గం గుజరాత్ రాష్ట్రంలో 65 కి.మీ. రైలు మార్గం విస్తరించి ఉంది.
చరిత్ర
[మార్చు]విరాంగం రైల్వే స్టేషను 19వ శతాబ్దంలో బాంబే, బరోడా, సెంట్రల్ ఇండియా రైల్వే అని పిలవబడే భారీ నెట్వర్క్ అధీనంలో ఉంది. ఆ సమయంలో అహ్మదాబాద్ - విరాంగం రైలు మార్గం ను ఏర్పాటు చేసారు. 1872 లో బాంబే, బరోడా, సెంట్రల్ ఇండియా రైల్వే ద్వారా ఈ మార్గాన్ని సురేంద్ర నగర్ వరకు విస్తరించబడింది.[1] 1980 లో విరాంగం - హపా రైలు మార్గం విభాగం యొక్క గేజ్ మార్పిడి పనులు జరిగాయి.[2]
డబ్లింగ్
[మార్చు]2015 అక్టోబర్ నుండి విరాంగం - సురేంద్ర నగర్ రైలు మార్గం యొక్క రెండు వరుసల (పంక్తుల) పట్టాల పని పూర్తయింది. కొత్తగా వేసిన మార్గంలో రైళ్ళు నడపబడుతున్నాయి.