విలేఖరి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

విలేఖరి వార్తలను మరియు ఇతర సమాచారాన్ని సేకరించి వాటిని పంచి పెడతాడు. వేరువేరు ప్రాంతాలలో జరిగిన విషయాలను తన సంపాదకీయం ద్వారా వేరువేరు ప్రాంతాలకు తెలియజేయడం విలేఖరి కర్తవ్యం. వివిధ పద్ధతుల ద్వారా పరిశీలన జరిపి వార్తలను సేకరించిన వీరు వివిధ పద్ధతులద్వారా అనగా వార్తాపత్రికల ద్వారా మరియు మేగజైన్ల ద్వారా అందించే పద్ధతిని ప్రింట్ మీడియా అని, టెలివిజన్, రేడియో, డాక్యూమెంటరీ చిత్రాల ద్వారా అందించే పద్ధతిని ఎలక్ట్రానిక్ మీడియా అని, అన్ లైన్ ద్వారా అందించే పద్ధతిని డిజిటల్ మీడియా NEWS AGENCY : ఇంగ్లీష్ హిందీ తెలుగు భాషలో కొన్ని న్యూస్ ఏజన్సీలు ఉన్నాయి. అవి ప్రింట్ ఎలక్ట్రానిక్ డిజిటల్ మీడియాకు అనేక వార్తలను చెర వేస్తాయి దేశంలో కొన్నిప్రముఖ వార్తా సంస్థలు PTI. UNI .ANI . BHARAT NEWS INTERNATIONAL BNI లు ఇంక ఉన్నాయి మన తెలుగులో BNI MEDIA వారు తెలుగులో వార్త లను website ద్వారా మన వార్తలు ప్రపంచంలో ఎక్కడ అయిన చూడండి అని www.bnilive.com ను రూపొందించి తెలుగు భాషలో అందిస్తున్నారు.వార్త లను ప్రింట్ ఎలక్ట్రానిక్ డిడిటల్ రూపాల్లో విలేకరులు వీరి బ్యూరోలు అందిస్తున్నారు లేక వార్తాప్రయోక్తను ఇంగ్లీషులో Reporter (రిపోర్టర్) లేక Journalist (జర్నలిస్ట్) అంటారు.

ఇవి కూడా చూడండి[మార్చు]

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=విలేఖరి&oldid=2324516" నుండి వెలికితీశారు