వివేక్ సింగ్
స్వరూపం
| వ్యక్తిగత సమాచారం | |
|---|---|
| పూర్తి పేరు | బీరేంద్ర వివేక్ సింగ్ |
| పుట్టిన తేదీ | 1993 నవంబరు 1 హౌరా, పశ్చిమ బెంగాల్ |
| బ్యాటింగు | ఎడమచేతి వాటం |
| బౌలింగు | కుడిచేతి మీడియం |
| పాత్ర | వికెట్-కీపర్ బ్యాట్స్‌మన్ |
| దేశీయ జట్టు సమాచారం | |
| Years | Team |
| 2013/14, 2014/15, present | Bengal |
| 2015/16 | రైల్వేస్ |
| 2018– | మోహన్ బగన్[1] |
మూలం: Cricinfo, 16 January 2021 | |
వివేక్ సింగ్ (జననం 1993, నవంబరు 1) రైల్వేస్ తరపున ఆడే భారత క్రికెటర్.[2] అతను రైల్వేస్ తరపున ఆడుతూ 2015–16 రంజీ ట్రోఫీలో 2015, నవంబరు 15న ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేశాడు.[3] 2021, జనవరి 12న, 2020–21 సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో, అతను టీ20 మ్యాచ్‌లో తన మొదటి సెంచరీని సాధించాడు.[4][5]
మూలాలు
[మార్చు]- ↑ "Meet the squad". themohunbaganac.com. Retrieved 14 September 2019.
- ↑ "Vivek Singh". ESPN Cricinfo. Retrieved 13 December 2015.
- ↑ "Ranji Trophy, Group B: Mumbai v Railways at Mumbai, Nov 15-18, 2015". ESPN Cricinfo. Retrieved 13 December 2015.
- ↑ "Vivek Singh: Watch Bengal batsman scores first century of Syed Mushtaq Ali Trophy 2021 vs Jharkhand". The Sports Rush. Retrieved 12 January 2021.
- ↑ "Singh slams 64-ball century as Bengal defeat Jharkhand to claim second consecutive win". First Post. Retrieved 12 January 2021.