విశాఖపట్నం జంక్షన్ రైల్వే స్టేషను
Clockwise from Right to Left Main Entrance of Visakhapatnam Railway station Bhubaneshwar bound Intercity Express at Visakhapatnam Guntur bound | |||||
| General information | |||||
| Location | జ్ఞానాపురం,రైల్వే న్యూ కోలని ,విశాఖపట్నం జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ ,530004 భారతదేశము | ||||
| Coordinates | 17°43′20″N 83°17′23″E | ||||
| Line | హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము | ||||
| Construction | |||||
| Parking | ఉన్నది | ||||
| Other information | |||||
| Station code | VSKP | ||||
| History | |||||
| Electrified | అవును | ||||
| |||||
మూస:విశాఖపట్నం-విజయవాడ రైలు మార్గము
విశాఖపట్నం జంక్షన్ రైల్వే స్టేషను (వాల్తేర్ రైల్వే స్టేషన్) తూర్పు తీర రైల్వే జోనులోని విశాఖపట్నం నగరానికి సేవలందించే ప్రధానమైన రైల్వేస్టేషను. ఇది ఆంధ్ర ప్రదేశ్‌లో అతిపెద్ద రైల్వేస్టేషన్లలో ఒకటి. ఇది హౌరా నుండి చెన్నై వెళ్ళు ప్రధాన రైలుమార్గంలో ఉంది. ఇది దేశంలో 20వ రద్దీగా ఉండే స్టేషను.[1]
విశిష్టత
[మార్చు]విశాఖపట్నం రైల్వేస్టేషను ను మొదటగా వాల్తేరు రైల్వేస్టేషను అని పిలిచేవారు.1987 లో దీని పేరును విశాఖపట్నం రైల్వేస్టేషను గా మార్చారు. విశాఖపట్నం రైల్వేస్టేషను తూర్పు తీర రైల్వే లో అతిపెద్ద రైల్వేస్టేషన్ల లో ఒకటి . దీనిని తూర్పు తీర రైల్వే జోన్ నిర్వహిస్తున్నది. విశాఖపట్నం రైల్వేస్టేషను లోనికి వచ్చు రైలుబండ్లు తమ ప్రయాణ దిశను మార్చుకొని ప్రయాణించవలసివుంటుంది. అందువల్ల విశాఖపట్నం రైల్వేస్టేషను లో రైలుబండ్లు ఎక్కువసేపు ఆగవలసివుంటుంది. అందువల్ల ఈ రైల్వేస్టేషన్ లో ప్లాట్‌ఫారములు ఎక్కువ సమయం ఖాళీగా వుండవు. అందువల్ల కొన్ని రైలుబండ్లను కొత్తవలస-దువ్వాడ మార్గంలో మళ్ళిస్తున్నారు. ఈ రైల్వేస్టేషన్ కు రెండుపక్కల ప్రవేశద్వారాలు కలవు.
ప్లాట్‌ఫారములు
[మార్చు]విశాఖపట్నం రైల్వేస్టేషన్ లో మొత్తం 8 ప్లాట్‌ఫారములు కలవు. ప్రతి వేదిక (ప్లాట్‌ఫారము) కూడా 24 కంటే ఎక్కువ బోగీలు కల ఎటువంటి రైలుబండినయినా కూడా తీసుకుని, నిర్వహించగలుగుతుంది. ఇక్కడ అన్ని ట్రాక్‌లను బ్రాడ్‌గేజ్‌గా మార్చబడనవి.
ఎక్స్‌ప్రెస్ రైళ్ళు
[మార్చు]- విశాఖపట్నం–హజూర్ సాహిబ్ నాందేడ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్: నాందేడ్-విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ (నిజామాబాద్-విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్) అనేది మహారాష్ట్రలోని నాందేడ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం నగరాలను కలుపుతూ నడుపబడుతున్న ఒక ఎక్స్‌ప్రెస్ రైలు సేవ.
- విశాఖపట్నం–భగత్ కీ కోఠి ఎక్స్‌ప్రెస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం - రాజస్థాన్ రాష్ట్రంలోని భగత్ కీ కోఠి స్టేషనల్ మధ్య ఈ రైలు నడుస్తోంది.
- విశాఖపట్నం - లోకమాన్య తిలక్ టెర్మినస్ ఎక్స్‌ప్రెస్: భారతీయ రైల్వేకు చెందిన రోజువారీ ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీస్. ఇది 2010, మార్చి 24న ప్రారంభించబడింది.
- విశాఖపట్నం - లోకమాన్య తిలక్ టెర్మినస్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్: విశాఖపట్నం రైల్వే స్టేషన్ - ముంబైలోని లోకమాన్య తిలక్ టెర్మినస్ మధ్య నడుస్తున్న సూపర్ ఫాస్ట్ రైలు
- విశాఖపట్నం-సికింద్రాబాద్ దురంతో ఎక్స్‌ప్రెస్: భారతీయ రైల్వే సూపర్ ఫాస్ట్ ఏసి ఎక్స్‌ప్రెస్ రైలు. ఇది 2011-12 రైల్వే బడ్జెట్లో అప్పటి భారతీయ రైల్వేమంత్రి మమతా బెనర్జీ ద్వారా సికింద్రాబాద్ నుండి విశాఖపట్నం వరకు కలుపబడింది.
ఇవి కూడా చూడండి
[మార్చు]- విశాఖపట్నం - అరకు ఎసి పర్యాటక ప్యాసింజర్
- భారతీయ రైల్వే స్టేషన్ల జాబితా
- బిట్రగుంట
- భారతీయ రైల్వేలు
- భారతీయ రైలు రవాణా వ్యవస్థ
- భారతీయ రైల్వే జోన్లు
- భారతీయ రైల్వేలు డివిజన్లు
మూలాలు
[మార్చు]- ↑ "RPubs India". Archived from the original on 2018-06-12. Retrieved 2018-05-24.
మూసలు, వర్గాలు
[మార్చు]| భారతీయ రైల్వే పరిపాలన | |||||
|---|---|---|---|---|---|
| భారతీయ రైల్వే మండలాలు | |||||
| భారతీయ రైల్వే అనుబంధ సంస్థలు భారతీయ రైల్వే ఉత్పత్తి యూనిట్లు | చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్ · డీజిల్ లోకోమోటివ్ వర్క్స్ · డీజిల్-లోకో ఆధునికీకరణ వర్క్స్ · ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ · రైల్ కోచ్ ఫ్యాక్టరీ · రైల్ వీల్ ఫ్యాక్టరీ ·
రైలు స్ప్రింగ్ ఖార్ఖానా · గోల్డెన్ రాక్ రైల్వే వర్క్‌షాప్ | ||||
| భారతదేశం రైల్వే ఇంజిన్ షెడ్లు |
| ||||
| భారతీయ రైల్వే అనుబంధ సంస్థలు భారతీయ రైల్వే ప్రభుత్వ రంగ యూనిట్లు | భారత్ వాగన్, ఇంజనీరింగ్ · భారతీయ కంటైనర్ కార్పొరేషన్ · భారతీయ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ · భారతీయ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ · భారతీయ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ · భారతీయ రైల్వే క్యాటరింగ్, టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సిటిసి) · ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ · కొంకణ్ రైల్వే కార్పొరేషన్ · ముంబై రైలు వికాస్ కార్పొరేషన్ · రైల్ వికాస్ నిగం లిమిటెడ్ · భారతీయ రైల్‌టెల్ కార్పొరేషన్ · రైట్స్ లిమిటెడ్ | ||||
| స్వయంప్రతిపత్తం సంస్థలు అనుబంధ సంస్థలు కేంద్ర విభాగాలు | కేంద్ర రైల్వే విద్యుదీకరణ సంస్థ · కేంద్ర కార్ఖానాలు ఆధునీకరణ సంస్థలు · కేంద్ర రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ · పరిశోధన డిజైన్, స్టాండర్డ్స్ సంస్థ · కేంద్ర రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (సిఆర్ఐఎస్) · రైల్వే రిక్రూట్మెంట్ కంట్రోల్ బోర్డు · రైలు భూమి అభివృద్ధి అధికారిక సంస్థ | ||||
| భారతీయ రైల్వేల కేంద్రీకృత ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ భారతీయ రైల్వే అనుబంధ సంస్థలు భారతీయ రైల్వేల కేంద్ర శిక్షణా సంస్థలు | భారతీయ రైల్వే సివిల్ ఇంజనీరింగ్ సంస్థ · భారతీయ రైల్వే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సంస్థ · భారతీయ రైల్వే యాంత్రిక, విద్యుత్ ఇంజనీరింగ్ సంస్థ · భారతీయ రైల్వే సిగ్నల్, టెలికమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్ సంస్థ · భారతీయ రైల్వే రవాణా నిర్వహణ సంస్థ · రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అకాడమీ (ఆర్పిఎఫ్) · రైల్వే స్టాఫ్ కాలేజ్ | ||||
| భారతదేశం బ్రాడ్ గేజ్ రైల్వే లైన్లు భారతీయ రైల్వేలు అంతర్జాలం | చెన్నై సబర్బన్ రైల్వే · మాస్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టం (చెన్నై) · డార్జిలింగ్ హిమాలయ రైల్వే · ఢిల్లీ సబ్అర్బన్ రైల్వే · హైదరాబాదు ఎమ్ఎమ్టిఎస్ · కాశ్మీర్ రైల్వే · కల్కా-సిమ్లా రైల్వే · కోలకతా సబర్బన్ రైల్వే · కోలకతా మెట్రో · కొంకణ్ రైల్వే · ముంబై సబర్బన్ రైల్వే · నీలగిరి పర్వత రైల్వే ·
గోల్డెన్ ఐ.టి. కారిడార్ · హౌరా-ఢిల్లీ ప్రధాన రైలు మార్గము · గ్రాండ్ కార్డ్ · సాహిబ్ గంజ్ లూప్ · హౌరా-అలహాబాద్-ముంబై రైలు మార్గము · హౌరా-నాగ్‌పూర్-ముంబై రైలు మార్గము · హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము · ఢిల్లీ-చెన్నై రైలు మార్గము · ముంబై-చెన్నై రైలు మార్గము · హౌరా-గయా-ఢిల్లీ రైలు మార్గము | ||||
| సర్వీసులు భారతీయ రైల్వే సేవలు | భారతదేశం ఎక్స్‌ప్రెస్ రైళ్లు · భారతదేశం ప్యాసింజర్ రైళ్లు · భారతదేశం ఫాస్ట్ ప్యాసింజర్ రైళ్లు · భారతదేశం సూపర్‌ఫాస్ట్ / మెయిల్ రైళ్లు · డెక్కన్ ఒడిస్సీ · దురంతో · గరీబ్ రథ్ · జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్ · మహారాజా ఎక్స్‌ప్రెస్ · ప్యాలెస్ ఆన్ వీల్స్ · ప్రీమియం రైలు · రాయల్ రాజస్థాన్ ఆన్ వీల్స్ · రాజధాని ఎక్స్‌ప్రెస్ · శతాబ్ది ఎక్స్‌ప్రెస్ · సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ · గోల్డెన్ చారియట్ · లైఫ్‌లైన్ ఎక్స్‌ప్రెస్ · రెడ్ రిబ్బన్ ఎక్స్‌ప్రెస్ · ఫెయిరీ క్వీన్ | ||||
| సంబంధిత వ్యాసాలు | భారతీయ రైల్వే చివరి వాహన బోర్డు · రైల్వే బడ్జెట్ · రైల్వే పాఠశాలలు | ||||
| ఉద్యోగులు |
| ||||
ఆంధ్రప్రదేశ్ రైల్వే స్టేషన్లు | |||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|
| SCR |
| ||||||||
| SCoR |
| ||||||||
| SWR |
| ||||||||
| SR |
| ||||||||
విశాఖపట్నం జిల్లా రైల్వే స్టేషన్లు | |
|---|---|
భారతీయ రైల్వేలు టాప్ 100 బుకింగ్ స్టేషన్లు | |
|---|---|
|
ఉత్తర భారత రైలు మార్గాలు | |
|---|---|
| నేషనల్ నెట్వర్క్ / ట్రంక్ లైన్లు |
|
| శాఖా రైలు మార్గములు/ విభాగములు |
|
| పట్టణ, సబర్బన్ రైలు రవాణా |
|
| నారో గేజ్ రైల్వే |
|
| నిషేధించబడిన రైలు మార్గములు |
|
| మోనోరైళ్ళు |
|
| పేరుపొందిన రైళ్ళు |
|
| తయారీ యూనిట్లు (కార్ఖానాలు / షెడ్లు) |
|
| రైల్వే కంపెనీలు |
|
| ఇవి కూడా చూడండి |
|
దక్షిణ భారత రైలు మార్గాలు | |||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| అధికారం | |||||||||||
| రైల్వే కంపెనీలు |
| ||||||||||
| మండలాలు విభాగాలు |
| ||||||||||
| వర్క్‌షాప్‌లు |
| ||||||||||
| డిపోలు |
| ||||||||||
| రైలు మార్గములు |
| ||||||||||
| ప్రయాణీకుల రైళ్లు |
| ||||||||||
| స్టేషన్లు |
| ||||||||||
| సబర్బన్ మెట్రో |
| ||||||||||
| రైల్వే విభాగాలు (డివిజన్లు) | |||||||||||
| తయారీ యూనిట్లు (కార్ఖానాలు / షెడ్లు) |
| ||||||||||
| రైల్వే మండలాలు (జోనులు) | |||||||||||
| రైల్వే కంపెనీలు |
| ||||||||||
| అనుబంధ సంస్థలు ప్రభుత్వ రంగ యూనిట్లు |
| ||||||||||
| స్వయంప్రతిపత్తి/ అనుబంధ సంస్థలు కేంద్ర విభాగాలు |
| ||||||||||
| కేంద్రీకృత ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్/అనుబంధ సంస్థలు/ కేంద్ర శిక్షణా సంస్థలు |
| ||||||||||
| బ్రాడ్ గేజ్ రైల్వే లైన్లు/అంతర్జాలం |
| ||||||||||
| సర్వీసులు సేవలు |
| ||||||||||
| సంబంధిత వ్యాసాలు |
| ||||||||||
| ఉద్యోగులు |
| ||||||||||
| అలజడులు ప్రమాదాలు |
| ||||||||||
| ఇవి కూడా చూడండి |
| ||||||||||
పశ్చిమ భారత రైలు మార్గాలు | |
|---|---|
| నేషనల్ నెట్వర్క్ ప్రధాన రైలు మార్గాలు (ట్రంక్ లైన్లు) |
|
| బ్రాంచ్ మార్గములు / విభాగాలు |
|
| ముంబై చుట్టూ సబర్బన్ రైలు మార్గాలు |
|
| మెట్రో రైలు |
|
| మోనో రైల్ |
|
| జీవంలేని పంక్తులు / పునరుద్ధరించ బడినవి |
|
| జీవంలేని రైల్వేలు |
|
| పేరు పొందిన రైలు బండ్లు |
|
| రైల్వే (విభాగాలు) డివిజన్లు |
|
| రైల్వే కంపెనీలు |
|
| ఇవి కూడా చూడండి |
|
తూర్పు భారత రైలు మార్గములు | |
|---|---|
| నేషనల్ నెట్వర్క్ ప్రధాన రైలు మార్గములు (ట్రంక్ లైన్లు) |
|
| శాఖా రైలు మార్గములు/ విభాగములు |
|
| కోలకతా చుట్టూ రైలు మార్గములు |
|
| మోనోరైల్ |
|
| జీవంలేని రైల్వేలు/ పునరుద్ధరించ బడినవి |
|
| జీవంలేని రైల్వేలు |
|
| తయారీ యూనిట్లు (కార్ఖానాలు / షెడ్లు) |
|
| పేరుపొందిన (ట్రైన్లు) రైలు బండ్లు |
|
| బంగ్లాదేశ్‌తో రవాణా మార్గములు |
|
| బంగ్లాదేశ్‌తో జీవంలేని రవాణా మార్గములు |
|
| భారతదేశం-నేపాల్ సరిహద్దు సమీపంలో భారతీయ రైల్వే స్టేషన్లు |
|
| రైల్వే కంపెనీలు |
|
| ఇవి కూడా చూడండి |
|