విశాఖపట్నం జిల్లా పౌరసదుపాయాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

లేబర్ మార్కెట్లు (కూలీలు దొరికే ప్రాంతాలు)[మార్చు]

చుట్టు ప్రక్కల ప్రాంతాల నుంచి వలస వచ్చి విశాఖపట్నంలో నివాసం వుంటున్న బీదవారు (ఆడ, మగ, వృద్ధులు, బాల కార్మికులు) ఉదయాన్నే అన్నం డబ్బాలు పట్టుకుని కూలి పనుల కోసం కురుపాం మార్కెట్టు, గాజువాక, ఎన్.ఏ.డి, సీతంపేట, ఇసుకతోట, గుల్లల పాలెం, పెందుర్తి కూడళ్లలో ఎదురు చూస్తూ వుంటారు. ఎవరికైనా కూలివారు కావాలంటే ఈ ప్రాంతాల నుంచి కూలివారిని తీసుకు వెళతారు. ఇందులో ఎన్.ఏ.డి నుంచి దొరికే కూలిపనివారు బహుళ అంతస్తుల నిర్మాణంలో నైపుణ్యం వున్నవారు.

విశాఖపట్నం న్యాయవాదుల సంఘం (విశాఖపట్నం బార్ అసోసియేషన్)[మార్చు]

 • బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి అనుబంధంగా ఉన్న విశాఖపట్నం బార్ అసోసియేషన్లో రమారమి 2000 నుంచి 3000 వరకూ న్యాయవాదులు (లాయర్లు) సభ్యులుగా ఉన్నారు. కోర్టులలో ప్రాక్టీసు చేయటానికి, బార్ అసోసియేన్‌లో సభ్యత్వం ముఖ్యం. ఈ సంఘానికి ఎన్నికల ద్వారా అధ్యక్ష, ఉపాద్యక్ష, కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, కోశాధికారి పదవితో పాటు 9 మంది కార్యవర్గ సభ్యులను (ఎగ్జిక్యూటివ్ మెంబర్లు) ఎన్నుకుంటారు.

11 ఆగస్టు 2010 నాడు 2010-11 సంవత్సరం ఎన్నికలు జరిగాయి. 12 ఆగష్టు 2011 నాడు 2011-12 (శుక్రవారం) సంవత్సరం ఎన్నికలు జరిగాయి. విశాఖపట్నం బార్ అసోసియేషన్లో 2788 వోటర్లు (లాయర్లు) ఉన్నారు. 1791 మంది ఓట్లు వేయగా (64.24 శాతం), 997 మంది ఓటు వేయలేదు (35.76 శాతం). 71 ఓట్ల తేడాతో (931 - 860) అద్యక్శ్హుడు గెలిచాడు. సీనియర్ న్యాయవాదులు లంకా జగన్నాధం, ఎం.ఎస్.మాధవ్ ఎన్నికల అధికారులుగా ఎన్నికలు జరిపించారు.ఎన్నికైన వారు.

 • అధ్యక్షుడు : మొహమ్మద్ హబిబుల్లా.
 • ఉపాద్యక్షుడు : ఎన్.కాళిదాస రెడ్డి
 • కార్యదర్శి : వి. పార్ధసారథి.
 • సంయుక్త కార్యదర్శి : ఆర్. రుద్ర హరి ప్రసాద్
 • కోశాధికారి : ఎస్.ఎస్. రాజు

విశాఖపట్నంలో ఉన్న కోర్టులు[మార్చు]

 • ప్రతీ జిల్లా ముఖ్య కేంద్రంలోను జిల్లా కోర్టు ఉంటుంది. అలాగే విశాఖపట్నంలో, విశాఖపట్నం జిల్లా కోర్టు ఉంది.

అభయహస్తం[మార్చు]

 • 'అభయ హస్తం' ప్రభుత్వం పేదప్రజలకు (ముఖ్యంగా వృధ్హులకు, మహిళలకు) ప్రకటించిన ఒక సంక్షేమ పథకం. ఈ పథకం కింద ప్రతినెలా లబ్ధిదారులకు రూ.500 చొప్పున పింఛన్లు ఇవ్వాలి. కానీ అధికారులు రూ.200, రూ.300 మాత్రమే ఇచ్చారు. ఏడాదిగా లక్షన్నర మంది మహిళలకు ఈ పద్ధతిలోనే పింఛన్లు ఇచ్చారు. ఈ విషయం పట్టణ ఇందిరా క్రాంతి పథం (ఐ.కే.పి) సమీక్షలో బయటపడింది. 'అభయహస్తం పథకం'ద్వారా ఇవ్వ వలసిన రూ.500ను ప్రభుత్వాధికారులు తమ దగ్గర ఉంచుకొని, సామాజిక పింఛన్లు పథకం కింద నెలకు రూ.200 చొప్పున చెల్లిస్తున్నారు. దీనితో, ఒక్కొక్క లబ్ధిదారు, ప్రతినెలా రూ.300 వరకు నష్టపోయారు. ఎంతమందికి ఈ పద్ధతిలో తక్కువ పింఛను చెల్లించారో తెలియ చేయాలని పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) కోరింది. 'అభయహస్తం' లబ్ధిదారులకు డిసెంబరు 2010, జనవరి 2011 పింఛన్లు కలిపి ఇచ్చే అవకాశముందని గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు వెల్లడించారు. పింఛను నవీకరణ (మార్పు) కోసం రూ.365 చొప్పున వసూలు చేశారు. ప్రభుత్వం ఈ పథకం కింద జీవిత భీమా సంస్థ (ఎల్.ఐ.సి)కి చెల్లించాల్సిన వాటా సకాలంలో విడుదల చేయలేదు. దీనితో, పింఛన్ల చెల్లింపులు నిలిచిపోయాయి. ఇది తెలిసిన ప్రభుత్వం, వెంటనే తన వాటా రు.70 కోట్లు బడ్జెట్టు చెల్లించేందుకు ఆదేశాలు ఇచ్చింది. ఈ సొమ్ము ఎల్.ఐ.సీ.కి చేరడానికి నాలుగైదు రోజులు పడుతుంది. దీనితో, పింఛన్లు ఆలస్యం అవుతాయి. అభయహస్తం పథకం కింద పింఛన్లు చెల్లించడానికి నెల నెలా లబ్ధిదారుల ఇళ్ళకు వెళ్ళి పరిశీలించాలని ప్రభుత్వం ఆదేశించింది. లబ్ధిదారులు అందరూ పింఛను తీసుకుంటున్న ప్రాంతాలలో నివాసం ఉంటున్నారా, లేదా, ఇతర ప్రాంతాలకు వెళ్ళారా, చనిపోయారా, వంటి వివరాలు నెల నెలా నమోదు చేసి ప్రధాన కార్యాలయాలకు పంపాలని సూచన చేసారు. ఈ వివరాల ప్రకారమే, పింఛన్లు చెల్లింపు చేస్తామని ప్రభుత్వం తెలిపింది. ప్రతినెలా లబ్ధిదారుల జాబితా సక్రమంగా ఉందని అనుకుంటేనే, పింఛన్లు విడుదల చేయాలని అనుకున్నారు. చనిపోయిన వారి వివరాలు ఎప్పటికప్పుడు సేకరించాలని అధికారులను ఆదేశించారు.

వృద్ధాప్య పింఛనులు[మార్చు]

 • మహా విశాఖ నగర పాలక సంస్థ (మ.వి.న.సం) (జీ.వి.ఎం.సీ) ద్వారా, విశాఖపట్నం నగరంలో, వృద్ధాప్య పింఛనులు పంచుతున్నా, ఆ డబ్బు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమే. మ.వి.న.సం. లోని 72 వార్డులలో 28,861 మంది ముసలి వారు నెల నెలా రూ.200 పింఛను పొందుతున్నారు. 28 ఫిబ్రవరి 2011 నాడు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్ లో, పించను పొందటానికి పయస్సు పరిమితిని 65 ఏళ్లనుంచి, 60 ఏళ్లకు తగ్గించటంతో, నాలుగు- ఐదు వేల మంది వృద్ధులకు సహాయం అందుతుంది (అంటే రమారమి 32,861 నుంచి 33,861 వరకూ లబ్ధిదారులు ఉంటారు). 80ఏళ్ళు దాటిన ముసలి వారికి రూ.200 బదులు రూ.500 చొప్పున పించను ఇస్తీ విశాఖ నగరంలో అంచనాగా 3 వేలమంది అతి వృద్ధులు లాభం పొందుతారు. అంత వాసి అంచనా వేసిన 32,861 నుంచి 33,861 (60 సంవత్సరాలు దాటిన ముసలివారు) నుంచి 80 సంవత్సరాలు దాటిన అతి వృద్ధులను (3 వేల మందిని) తీసి వేస్తే, 29,861 నుంచి 30,861 గా (60 సంవత్సరాలు దాటిన ముసలివారు) ఉంటారని అంచనా.
వయసు దాటినవారు సంఖ్య డబ్బు రూ. మొత్తం రూ.
60 సంవత్సరాలు ( (60 సంవత్సరాలు దాటిన వారు 32,861 నుంచి 33,861 వరకు)- (80 సంవత్సరాలు దాటిన వారు 3,000 మంది)) మిగిలిన వారు (అంటే 60 ఏళ్ళు దాటి 80 ఏళ్ళు లోపు ముసలి వారు 29,861 నుంచి 30,861 వరకు 29,861 నుంచి 30,861 వరకు 200 59,72,200 నుంచి 61,72,200
80 సంవత్సరాలు 3,000 500 15,00,000
మొత్తం ఖర్చు 74,72,200 నుంచి 76,72,200 వరకు.

చౌక దుకాణాలు (రేషన్ డిపోలు)[మార్చు]

విశాఖపట్నంలో పెరిగిన చౌకదుకాణాలు. నగర సరిహద్దుల్లో ఉన్న కొన్ని చౌకదుకాణాలు మార్పులు చేర్పులు జరిగాయి. ఇంతవరకు గ్రామీణ జిల్లా పరిధిలో ఉన్న 37 డిపోలను నగర పరిధిలోకి తెచ్చారు. పెందుర్తి మండలంలో ఏడింటిని గ్రామీణ పరిధిలోకి తెచ్చారు. తాజా మార్పుచేర్పులతో నగరంలో 354 దుకాణాల నుంచి 384 చౌక దుకాణాలకు చేరింది. ఒకటో సర్కిలు పరిధిలో 152, రెండవ సర్కిలు పరిధిలో 125, మూడవ సర్కిలు పరిధిలో 107 దుకాణాఅలున్నాయి. విశాఖ గ్రామీణ మండలం పరిధిలోని పరదేశిపాలెం, కొమ్మాది, మధురవాడ సెంటరు, మదురవాడ, (స్వత్రంత్రనగర్), చంద్రంపాలెం, నగరంపాలెం, బక్కన్న పాలెం, పాత పోతిన మల్లయ్య (పి.ఎమ్) పాలెమ్, కొత్త పోతిన మల్లయ్య (పి.ఎమ్) పాలెం, వాంబేకాలనీ, ఋషికొండ, ఎండాడ, సాగర్‌నగర్, మద్దివానిపాలెం, అప్పికొండ, ఇస్లాంపేట, పెద్దపాలెం, దేవాడ, పాలవలస, పిట్టవానిపాలెం, కొండయ్యవలస, అగనంపూడి, అగనంపూడి శివాలయం వీఢి, పెదమడక, పిన మడక, దేవాడ, దేశపాత్రునిపాలెం, దానబోయినపాలెం, దువ్వాడ గ్రామాలు నగరపరిధిలో కలిసాయి. పెందుర్తి మండలంలోని వేపగుంట, అప్పన్నపాలెం, చినముషిడివాడ, పాత పెందుర్తి, పెందుర్తి (ప్రభుత్వ ఆసుపత్రి), పెందుర్తి మెయిన్ రోడ్డు, పెందుర్తి తహశీల్దారు ఆఫీసు వద్ద ఉన్న డిపోలను గ్రామీణ పరిధిలోకి మార్చారు.

రేషన్ వివరాలు[మార్చు]

 • ప్రతీ నెలలోను విడుదల చేసే రేషన్ వివరాలు పౌరసరఫరాల సంస్థ లేదంటే జిల్లా పౌర సరఫరా అధికారి, పత్రికాముఖంగా తెలియ చేస్తారు.
నెల బియ్యం (మెట్రిక్ టన్నులు) గోధుమలు (మె.టన్నులు) పామోలిన్ (కి.లీటర్లు) పంచదార (మె. టన్నులు) కందిపప్పు (మె. టన్నులు) కిరసనాయిలు (కి.లీటర్లు) గులాబీ కార్డుకి కె.జి రూ.6.80 (మె. టన్నులు)
సెప్టెంబరు 1995 1164 400 850 1120
మార్చి 2011 6 లక్షలు 480 362 2646 (2768 కి.లీటర్లు కావాలి నెలకు)*
 • ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోటి ఇరవై లక్షల తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయని అంచనా (సెప్టెంబరు 1995 నాటికి).
 • గులాబీ కార్డులపై పండగలకు, పర్వదినాలకు పంచదార అదనంగా ఇస్తారు.
 • * కిరసనాయిలు ప్రతీనెల విశాఖ జిల్లాకి 2768 కిలో లీటర్లు అవసరం. ఈ మొత్తం విడుదల అయితే విశాఖ నగర పరిధిలో 6 లీటర్లు, దీపం పథకం వార్కి 2 లీటర్లు. గ్రామీణ ప్రాంతంలో 2 లీటర్లు, దీపం పథకం వారికి 2 లీటర్లు ఇస్తారు. కానీ మార్చి 2011 కోటా కింద విశాఖ జిల్లాకు 2628 క్.లీ (140 కి.లీ తక్కువ) విడుదల చేసారు. జిల్లా పౌరసరఫరా శాఖకు 18 కి.లీటర్లు అందుబాటులో ఉండటంతో (2628 + 18 = 2646 కి.లీ) 122 కి.లీటర్లు తక్కువ వచ్చింది. అందుచేత జి.వి.ఎమ్.సి. పరిధిలోని రేషన్ కార్డు దారులకు మార్చినెలలో 1 లీటరు తగ్గించి, 5 లీటర్లు ఇస్తున్నారు. ఈ తగ్గింపు మార్చి2011 నెలకి మాత్రమే పరిమితం.

ప్రభుత్వ/ స్వచ్చంద వైద్య సౌకర్యాలు[మార్చు]

కింగ్ జార్జి ఆసుపత్రి.
ఆసుపత్రి పేరు టెలిఫోన్ నెంబరు ప్రాంతం ప్రత్యేకత
కింగ్ జార్జి ఆసుపత్రి 2564891 పాత విశాఖపట్నం అన్ని వైద్య సేవలు
లయన్స్ కేన్సర్‌ ఆసుపత్రి కేన్సర్
సెవెన్ హిల్ల్స్ ఆసుపత్రి 2563081, 2563082 రాం నగర్ అన్ని వైద్య సేవలు
విక్టోరియా స్త్రీల ఆసుపత్రి, 2562637 పాత విశాఖపట్నం (ఒనె టౌన్ ప్రాంతం) స్త్రీల కోసం
క్వీన్స్ ఎన్.ఆర్.ఐ. ఆసుపత్రి అన్ని వైద్య సేవలు
అపొలో ఆసుపత్రి రాం నగర్ అన్ని వైద్య సేవలు
లాజరస్ ఆసుపత్రి రాం నగర్ అన్ని వైద్య సేవలు
ఎల్.వి. ప్రసాద్ ఐ ఇన్ స్టిట్యూట్. హనుమంత వాక కంటి ఆసుపత్రి
విశాఖ ప్రాంతీయ (రీజినల్) కంటి ఆసుపత్రి 2552544 కంటి ఆసుపత్రి
శంకర పౌండేషన్ (కంటి ఆసుపత్రి కంటి ఆసుపత్రి
విశాఖపట్నం పిచ్చి ఆసుపత్రి (మెంటల్ ఆసుపత్రి) 2552525 మానసిక ఆరోగ్య చికిత్సా కేంద్రం
ఇ.ఎస్.ఐ. ఆసుపత్రి (ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ ఆసుపత్రి) 2577195 మల్కాపురం అన్ని వైద్య సేవలు
ఇ.ఎస్.ఐ. ఆసుపత్రి (ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ ఆసుపత్రి) 2558209 ఇండస్ట్రీయల్ ఎస్టేట్ అన్ని వైద్య సేవలు
ఇ.ఎస్.ఐ. ఆసుపత్రి (ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ ఆసుపత్రి) 2553780 ఇసుకతోట అన్ని వైద్య సేవలు
క్షయ, అంటువ్యాధుల అసుపత్రి (టి.బి. అండ్ ఐడీ ఆసుపత్రి) 2552525 అంటు వ్యాధులు
రాణి చంద్రమతీ దేవి (ఆర్.సి.డి) ఆసుపత్రి 2755278
ఐ.ఎన్.హెచ్.ఎస్. (ఇండియన్ నేవల్ హాస్పిటల్ షిప్) కళ్యాణి (నేవల్ హాస్పిటలు మల్కాపురం రక్షణ శాఖ ఉద్యోగులకు
పశువుల ఆసుపత్రి (వెటర్నరీ హాస్పిటలు) 2706679 పశువులకు
సింహగిరి హాస్పిటలు గాజువాక అన్ని వైద్య సేవలు

డయాగ్నోస్టిక్ సెంటర్లు (వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసే కేంద్రాలు)[మార్చు]

 • విజయ మెడికల్ సెంటరు.
 • డాల్పిన్స్ డయాగ్నోస్టిక్స్ సెంటరు
 • విశాఖ డయగ్నోస్టిక్స్ సెంటరు

24 గంటల మందుల షాపులు[మార్చు]

 • లలిత మెడికల్ షాపు : 2571726
 • అపొల్లో ఫార్మసీ : 2529618, 2529619
 • నిజామ్స్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్, కె.జి.హెచ్ దగ్గర : 2569465, 6523465
 • అపొల్లో ఫార్మసీ : 2792159, 2565640
 • డే అండ్ నైట్ మెడికల్ స్టోర్స్, మెయిన్ రోడ్, విశాఖపట్నం 530001 : 2562635, 2568346

కంటి బేంకు (ఐ బేంకు)[మార్చు]

 • మొహ్‌సిన్ ఐ బేంకు :
 • లేండ్‌లైన్ : 0891-2714000
 • మొబైల్ : 9246624000, 9440821919

‍* టోల్ ఫ్రీ : 1053

24 గంటల పెట్రోల్ బంకులు[మార్చు]

 • శ్రీనివాస ఆటో ఆసీలుమెట్ట జంక్షన్ : 2554757

రక్త నిధులు (బ్లడ్ బ్యాంకులు)[మార్చు]

 • ఈ ఫోను నెంబర్లకి ముందు విశాఖపట్నం ఎస్.టి.డి కోడ్ 0891 చేర్చాలి.
పేరు ఫోను నెంబరు వివరాలు
కె.జి.హెచ్ బ్లడ్ బ్యాంక్ 2564891, 2543342
ఇండియన్ రెడ్‌క్రాస్ బ్లడ్‌బ్యాంకు 2703953
చిరంజీవి వాలంటరీ బ్లడ్‌బ్యాంకు 2754787
లయన్స్ క్లబ్ బ్లడ్ బ్యాంక్
అర్.సి.బోత్రా వాలంటరీ బ్లడ్‌ బ్యాంకు 6615336
విశాఖ వాలంటరీ బ్లడ్‌బ్యాంకు 6619444
ఎ.ఎస్. రాజా బ్లడ్ బ్యాంక్ 2543436, 666333
సి.డి.ఆర్ 2554754
లైఫ్ మెడికల్ సెంటర్ 2569532
అపొలో ఆసుపత్రి 2788651
సిటీ హాస్పిటల్ 2755461, 2754380
పల్లవి నర్సింగ్ హోం 2567735 నుంచి 2567739
రోటరీ బ్లడ్ బాంక్ 6534635, 2506678
సెవెన్ హిల్స్ ఆసుపత్రి 2708090
రాజ్యలక్షి వలంటరీ బ్లడ్ బాంక్ 2568618
సీతారామ వలంటరీ బ్లడ్ బాంక్ 2706025, 2539321

అత్యవసర సేవలు (ఎమర్జెన్సీ సర్వీసులు)[మార్చు]

 • అత్యవసర సేవలు (ఎమర్జెన్సీ సర్వీసులు)
ప్రభుత్వశాఖ టెలిఫోను నెంబరు
పోలీసు కంట్రోల్ రూమ్. 100, 2565454
పోలీసు క్రైమ్ స్టాపర్ (నేర నిరోధక విభాగం) 1090, 1091
ఫైర్ (అగ్నిమాపక కేంద్రం) 101, 2787818
ట్రాఫిక్ సహాయం 1073
విద్యుత్తు ఫిర్యాదులు 1912
మంచినీటి సరఫరా 1913
రైతులకు సహాయం (హెల్ప్ లైన్) 1916
విమానాశ్రయం విచారణ 2572020
రైల్వే విఛారణ (ఎంక్వైరీ - రైళ్ళవేళలకోసం) తెలుగు 131
రైల్వే విచారణ (రిజర్వేషన్లు) 136, 137, 138
ఆర్.టి.సి. ద్వారకా బస్ స్టేషను విచారణ 2746400
కలెక్టరేట్ కంట్రోలు రూం 1077
ఎల్.పి.జి. ఎమర్జెన్సీ 1915 ఇంట్లో వాడే గాస్ లీకు అవుతున్నప్పుడు ఈ ఫోన్‌కి చేయాలి.
 • (నగరంలో 2552668, నగరం బయట గ్రామీణ ప్రాంతాలు 2517905, 2516655
 • ఈ టెలిఫోన్ నెంబర్లు కూడా వా డవచ్చును).
గుండెపోటు 1061
అటవీ శాఖ టోల్‌ఫ్రీ నెంబరు 155364 లేదా 1800 4255 364
పాముల కిరణ్ (పాములను పట్టుకుంటాడు - స్టీల్ ప్లాంట్ లో నివాసం) 9849140500, 0891-6666666
పాముల ఆనంద్ (పాములను పట్టుకుంటాడు - సింధియాలో నివాసం) 9849023527

అంబులెన్స్ సేవలు (అంబులెన్స్ సర్వీసులు)[మార్చు]

అంబులెన్స్ / ఆసుపత్రి ఫోన్ నెంబరు విశేషాలు
అంబులెన్స్ 108
కింగ్‌జార్జి ఆసుపత్రి 2564891
అపొలో ఆసుపత్రి 2727272
అపూర్వ ఆసుపత్రి 2701258
రైల్వే ఆసుపత్రి 2746277
విక్టోరియా ఆసుపత్రి (గోషా ఆసుపత్రి) 2562637
మానసిక ఆరోగ్య చికిత్సా కేంద్రం 2754918
సెవెన్‌హిల్ల్స్ ఆసుపత్రి 2708090
సి.డి.ఆర్. ఆసుపత్రి 2554754, 2555415
సిటీ ఆసుపత్రి 2555461
శ్రీ వెంకటేశ్వర ఛారిటబుల్ ట్రస్ట్ 2550641
వెటర్నరీ (పశువుల) ఆసుపత్రి 2706679
ఐ.ఎన్.హెస్.ఎస్. కళ్యాణి ఆసుపత్రి (నేవల్ ఆసుపత్రి)

ఆటస్థలములు (స్టేడియంలు)[మార్చు]

పేరు టెలిఫోన్ నెంబరు ఇతర వివరాలు
స్వర్ణభారతి ఇండోర్ స్టేడియం 2732410
నెహ్రూ ప్లేస్ - పోర్టు స్టేడియం 2549289
ఇందిరా ప్రియదర్శిని మునిసిపల్ స్టేడియం 2561412
డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ ఇండోర్ స్టేడి 2705392 (జిల్లా క్రీడాభివృద్ధి ఇండోర్ స్టేడియం)
విశాఖపట్నం డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్, మునిసిపల్ స్టేడియం, వెలంపేట 2502344
వై.ఎస్. రాజశేఖర రెడ్డి ఏసిఏ-వీడీసీఏ స్టేడియం, పోతిన మల్లయ్య (పీ.ఎం.) పాలెం 2781112

తపాలా కార్యాలయాల వివరాలు (పోస్టు ఆఫీసుల వివరాలు)[మార్చు]

కార్యాలయం ఉన్న ప్ర్రాంతం పిన్ కోడ్ టెలిఫోన్ నెంబరు
అక్కయ్య పాలెం 530016
ఆంధ్ర యూనివెర్సిటీ 530003
బి.హెచ్.పి.వి (భారత హెవీ ప్లేట్స్ అండ్ వెసెల్స్ ) . 530012
డాబా గార్డెన్స్ 530020
గాజువాక 530026
గీతమ్ ఇంజినీరింగ్ కళాశాల 530045
గోపాల పట్నం 530027
గవర్నమెంట్ డైరీ ఫారం 530040
హెచ్. బి. కాలనీ (హౌసింగ్ బోర్డు కాలనీ) 530022
గాంధీ గ్రామ్ 530005
ఇండస్ట్రియల్ ఎస్టేట్ 530007
కంచర పాలెం 530008
ఎల్. బి. కాలనీ . 530017
మహారాణి పేట 530002
మల్కాపురం 530011
మర్రి పాలెం 530018
పి ‍అండ్ టి కాలనీ (పోస్టల్ అండ్ టెలిగ్రాఫ్ కాలనీ) 530013
పి.ఎమ్. పాలెం (పోతిన మల్లయ్య పాలం) 530041
సాలిగ్రామ పురం 530024
సింహాచలం 530028
నేవల్ బేస్ 530014 2577761

ఇ-సేవా కేంద్రాలు[మార్చు]

ఇ-సేవా కేంద్రం ప్రాంతం టెలిఫోన్ నెంబరు
మునిసిపల్ షాపింగ్ కాంప్లెక్స్ ఆసీలుమెట్ట 3299576
కమ్యూనిటీ వెల్ఫేర్ సెంటర్, బృందావనం ఎల్.బి.కాలనీ 2547363
రామకృష్ణ మిషన్ లైబ్రరీ వెనుక రామకృష్ణ బీచ్ 2739833
పాత మునిసిపల్ షాపింగ్ కాంప్లెక్స్, అల్లూరి సీతారామ రాజు విగ్రహం దగ్గర సీతమ్మధార 2720510
సౌకర్యం సెంటర్, రెండవ అంతస్తు, ఎస్.బి.హెచ్ దగ్గర, ఛిత్రాలయ సినిమాహాల్ వెనుక సూర్యాబాగ్ 2523020
సౌకర్యం సెంటర్, గుల్లలపాలెం ఆసుపత్రి దగ్గర, (కోరమాండల్ గేటు దగ్గర) మల్కాపురం 2747764
సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ ఎదురుగా, చెట్టివాని పాలెం,ఆటోనగర్ గాజువాక 2761939
ఆర్.కె.హాస్పిటల్ ఎదురుగా,ఛినగంట్యాడ గాజువాక 2759508
రైతు బజారు వెనుక, ఛినగంట్యాడ గాజువాక 2759508
ఎన్.టి.ఆర్ స్టేడియం దగ్గర, గవరపాలెం అనకాపల్లి 230356
జి.వి.ఎల్. హాస్పిటల్ దగ్గర,గవరపాలెం అనకాపల్లి 226081
గృహమిత్ర, కంచరపాలెం సిగ్నల్స్ దగ్గర ఎన్.హెచ్ 5 3299584
ఆర్ అండ్ బి ఆఫీసు వెనుక మాధవధార 3299585

ఎ.పి.టూరిజం కార్పొరేషన్ డిపార్టుమెంటు[మార్చు]

 • విచారణ, విషయ సేకరణ కోసం: 2754716
 • బుకింగ్ ‍‍‍, రిజర్వేషన్లు : 2713135

ఫైర్ స్టేషన్లు (అగ్నిమాపక దళములు)[మార్చు]

ఎలెక్ట్రికల్ సబ్ స్టేషన్లు[మార్చు]

అటవీ శాఖ టోల్‌ఫ్రీ నెంబరు 155374 లేదా 1800 4255 364[మార్చు]

 • అటవీశాఖకు సంబంధించిన ఎటువంటి ఫిర్యాదులు, సలహాలు, సూచనలు ఇవ్వాలి అనుకుంటే, టోల్‌ఫ్రీ నెంబర్లు 155364 లేదా 1800 4255 364 కు చేయవచ్చని ముఖ్య అటవీ సంరక్షణాధికారి చెపారు. 1 మార్చి 2011 నుంచి హైదరాబాద్‌లోని ప్రధాన ముఖ్య అటవీసంరక్షణాధికారి కార్యాలయంలో ఈ టోల్‌ఫ్రీ నెంబరు పనిచేస్తుంది. ఎటువంటి డబ్బు చెల్లించ వలసిన పనిలేకుండా ఈ సేవలు వాడుకోవచ్చును.

జలవనరులు (రిజర్వాయర్లు )[మార్చు]

సంఖ్య జలవనరు పేరు (రిజర్వాయరు) నీటి నిలవ సామర్ద్యము (ఎక్కువ) నీటి నిలవ సామర్ద్యము (తక్కువ) ప్రస్తుతం నిలవ ఉన్న నీరు ......తేదీ నాటికి...
1 తాటిపూడి 297 251 296 3 మార్చి 2011
2 ముడసర లోవ 169 148 169 3 మార్చి 2011
3 గంభీరం గెడ్డ 126 107 123 3 మార్చి 2011
4 రైవాడ 114 99 113 3 మార్చి 2011
5 మేఘాద్రి గెడ్డ 61 44 56 3 మార్చి 2011
6 గోస్తని నది 36 22 30 3 మార్చి 2011
7 కణితి బేలన్సింగ్ రెజర్వాయరు (కె.బి.ఆర్) 3 మార్చి 2011
 • వైశాఖి జల ఉద్యానవనం (జలాశయము మాత్రమే). నీటి సరఫరాకి కాదు.
 • జలవనరుల పరిస్థితి రోజువారీ తెలియ జేసే మహా విశాఖ నగర పాలక సంస్థ వెబ్ సైటు [1]
జలవనరులను నియంత్రించే విభాగాలు ఫోన్ నెంబరు
హెల్ప్ లైన్ 1913
సర్క్యూట్ హౌస్ ప్రాంతం 2562246
ముడసరలోవ 2712319
టర్నర్స్ ఛౌట్రీ (సూపర్ బజార్ దగ్గర) 2561397
టి.ఎస్.ఆర్. కాంప్లెక్స్ (ఆర్.టి.సి. కాంప్లెక్స్ దగ్గర) 2746672
నాతయ్యపాలెం, బి.హెచ్.పి.వి. దగ్గర 2517261
24 గంటల కాల్ సెంటర్ 2746313

భారత నౌకాదళం (ఇండియన్ నేవీ)[మార్చు]

భారత నౌకా దళ తూర్పు కమాండుకు విశాఖపట్నం కేంద్ర స్థానం. (ప్రధాన స్థావరం). ఇవి కొన్ని భారత నౌకా దళానికి చెందిన కార్యాలయాలు.

 • : ఇండియన్ నేవల్ షిప్ సర్కార్స్ స్థాపన (బ్రిటిష్ వారి హయాంలో హెచ్.ఎమ్.ఎన్.ఎస్. సర్కార్స్ గా పిలిచే వారు).
 • : ఇండియన్ నేవల్ షిప్ వీరబాహు స్థాపన.
 • : ఇండియన్ నేవల్ షిప్ సాతవాహన స్థాపన.
 • : ఇండియన్ నేవల్ షిప్ ఏకశిల స్థాపన.
 • : ఇండియన్ నేవల్ హాస్పిటల్ షిప్ కళ్యాణి స్థాపన (హాస్పిటల్).
 • : ఇండియన్ నేవల్ షిప్ వీరబాహు స్థాపన.
 • : ఇండియన్ నేవల్ షిప్ డేగ (విమానాశ్రయం దగ్గర వున్నది)స్థాపన.
 • : ఇండియన్ నేవల్ షిప్ కళింగ (భీముని పట్నం దగ్గర వున్నది)స్థాపన.
 • : నేవల్ ఆర్మమెంట్ డిపొ స్థాపన
 • : నేవల్ డాక్ యార్డ్ స్థాపన
 • : మెటీరియల్ ఆర్గనైజేషన్ స్థాపన (
 • : నేవల్ డ్రైడాక్ స్థాపన
 • : నేవల్ సైన్స్ అండ్ టెక్నలాజికల్ లేబరేటరీస్ స్థాపన
 • : మిలిటరీ ఇంజనీరింగ్ సెర్వీసెస్ స్థాపన
 • : డిపెన్స్ సెర్వీసెస్ కోర్ప్స్ యూనిట్ స్థాపన.
 • : ఛీఫ్ ఇంజనీర్ (నేవీ) స్థాపన
 • : డైరెక్టర్ జనరల్ నేవల్ ప్రాజెక్ట్స్ స్థాపన.
 • : షిప్ బిల్డింగ్ సెంటర్స్థాపన. .
 • : నేవల్ కోస్ట్ బేటరీ (బీచ్ ఒడ్దున వున్నది)స్థాపన.
 • : అంజారి పార్క్, నేవల్ పార్కు (నావికా దళానికి చెందిన అధికార్ల నివా సాలు)స్థాపన.
 • : నౌ సేనా బాగ్ (నావికా దళానికి చెందిన నావికుల (అధికారుల స్థాయి కన్న తక్కువ) నివాసాలు)స్థాపన.

స్టార్ హోటళ్ళు[మార్చు]

సినిమా థియేటర్లు[మార్చు]

జగదాంబ, శారద, దసపల్లా ఛిత్రాలయ, కన్య, శ్రీకన్య,, లీలామహల్, గీత్, సంగీత్, జ్యోతి, శ్రీ వెంకటేశ్వర ఎ.సి (డి.టి.ఎస్), కామేశ్వరి ఏ.సి (డి.టి.ఎస్), గోకుల్, రమాదేవి, శారద, మెలోడి,,[ వ్-మక్ష్ వెంకటేశ్వర, లీలామహల్, జ్యోతి, శ్రీకన్య (టౌన్), శ్రీకాంతి, పూర్ణ, సంగం, శరత్, శ్రీరామ, కిన్నెర ఎ.సి (డి.టి.ఎస్) మద్దిలపాలెం, శ్రీ పరమేశ్వరి, ఊర్వశి, మిని వెంకటేశ్వర

పోలీసు స్టేషన్లు[మార్చు]

 • విశాఖపట్నం పోలీస్ కమిషనరేట్ ని 1 జూలై 2005 నాడు ఈ విధంగా పునర్వవస్థీకరించారని పత్రికలు ప్రకటించాయి.

అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఉత్తరం -సబ్ డివిజన్) : 9440796008 ఆఫీసు: 0891-2569987[మార్చు]

అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (దక్షిణం -సబ్ డివిజన్)[మార్చు]

అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (తూర్పు -సబ్ డివిజన్)[మార్చు]

ఈ సబ్ డివిజన్ ని 1 జూలై 2005 నాడు కొత్తగా ఏర్పాటు చేసారు. ఇందులో

 • 1 టౌను - ఫోన్ నెం..........
 • 2 టౌను - ఫోన్ నెం..........
 • 3 టౌను - ఫోన్ నెం..........
 • 4 టౌను - ఫోన్ నెం.......... పోలీసు స్టేషన్లు వుంటాయి.
 • అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసు.
 • సెంట్రల్ క్రైమ్ స్క్వాడ్
 • సిటీ క్రైమ్ రికార్డ్ బ్యూరో.
 • ఫోను నెంబర్లు
 • కంట్రోలు రూం ....................... 100/2787817
 • క్రైం స్టాపర్ (సిటీ) .................... 1090/2565454
 • క్రైం స్టాపర్ (గ్రామీణం/రూరల్)............. 1091
 • పోలీసు కమిషనరు .................... 2562709 (ఆఫీసు) 2525500 (ఇల్లు)
 • డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ లా అండ్ ఆర్డర్ .... 2558850
 • డీసీపీ (క్రైం - నేర విభాగం) .............. 2560223
 • డీసీపీ (ట్రాఫిక్ )...................... 2730203
  • నార్త్ ఏసీపీ (ఉత్తరం)...................2569985
 • అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్)........2569861
 • సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ - రూరల్ (గ్రామీణం)..2551104 ఆఫీసు 2754431 (ఇల్లు)
 • డీఎస్పీ ఇంటెలిజెన్స్.....................253587*0
 • విజిలెన్స్ అండ్ ఎన్ఫొర్స్‌మెంట్...............255070*6
 • సిటీ స్పెషల్ బ్రాంచ్......................2704465
 • ఏసీబీ (డిఎస్‌పీ)అవినీతి నిరోధక శాఖ..........2552894
 • రూరల్ స్పెషల్‌ బ్రాంచి....................2549749
 • సిబీఐ (సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్‌వెస్టిగేషన్ )........
 • ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐ.బి)................