Jump to content

విశాఖ శ్రామిక ఉత్సవ్

వికీపీడియా నుండి

విశాఖ శ్రామిక ఉత్సవ్ అనేది విశాఖపట్నంలో 2025 డిసెంబరు 27 నుండి 2026 జనవరి 2 వరకు చోటు చేసుకుంటున్న సాంస్కృతిక కార్యక్రమం. ఇది సిఐటియు 18వ అఖిల భారత మహాసభలను పురస్కరించుకొని నిర్వహిస్తున్న కార్యక్రమం.[1][2]

కార్యక్రమాలు

[మార్చు]

వైజ్ఞానిక కార్యక్రమాలు

[మార్చు]

సైన్స్ ఎగ్జిబిషన్, టెలిస్కొపుతో గ్రహాల వీక్షణ, సైన్స్ ప్రయోగాల ప్రదర్శన

సాహిత్య కార్యక్రమాలు

[మార్చు]

ఆర్ట్ ఎగ్జిబిషన్, కార్టూన్ ప్రదర్శన, పుస్తక మహోత్సవం.[3][4][5]

సాంస్కృతిక కార్యక్రమాలు

[మార్చు]

షార్ట్ ఫిలిం ప్రదర్శన, కవితా పఠనం

ముఖ్య అతిధులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Lokal Telugu - తెలుగు వార్తలు | Telugu News | Online Telugu News Today | Latest Telugu News | News in Telugu". telugu.getlokalapp.com. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2025-12-25.
  2. "Lokal Telugu - తెలుగు వార్తలు | Telugu News | Online Telugu News Today | Latest Telugu News | News in Telugu". telugu.getlokalapp.com. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2025-12-25.
  3. Bureau, The Hindu (2025-12-20). "Week-long Visakha Book Festival to begin on December 27". The Hindu (in Indian English). ISSN 0971-751X. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2025-12-25. {{cite news}}: |last= has generic name (help)
  4. Williams, Mark (2025-12-23). "India's Visakha Book Festival: A Post-Christmas Publishing Opportunity". The New Publishing Standard (in అమెరికన్ ఇంగ్లీష్). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2025-12-25.
  5. "27 నుండి జనవరి 2 వరకు విశాఖ పుస్తక మహోత్సవం". ప్రజాశక్తి. 2025-12-20.[permanent dead link]
  6. "డిసెంబర్ 27 నుంచి జనవరి 2 వరకు శ్రామిక ఉత్సవ్". ప్రజాశక్తి. 2025-12-15.[permanent dead link]