విశాలాంధ్ర ప్రచురణాలయం
(విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation
Jump to search
తెలుగు సాహిత్యానికి పేరుగాంచిన ముఖ్యమైన ప్రచురణాలయములలో ఒకటి విశాలాంధ్ర ప్రచురణాలయం. దీని కేంద్రస్థానం హైద్రాబాద్లో నున్నది. దీని అనుభంధ సంస్థ అయిస విశాలాంధ్ర బుక్ హౌస్ ద్వారా పుస్తకాలు అమ్ముతుంది.
ముఖ్యమైన ప్రచురణలు[మార్చు]
- గిడుగు రామమూర్తి సాహిత్యవ్యాసాలు, 1933, 1958, 1992
- ఆరుద్ర సినీ గీతాలు
- కేతు విశ్వనాథరెడ్డి కథలు (1998-2003)
- సీమ కథలు
- మహాకవి డైరీలు, 1954, 1961
- ఆలిండియా అడుక్కుతినేవాళ్ళ మహాసభ, 1961
- తెలుగు ప్రముఖుల చమత్కార భాషణలు, 1990
- సుప్రసిద్ధుల జీవిత విశేషాలు, 1994
- ఈ విషయమై ఆలోచించండి, 1999
- స్వాతంత్ర సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు, 2000
- వెండితెర పాటలు, 2008
- ఎర్ర జెండాలు