విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తెలుగు సాహిత్యానికి పేరుగాంచిన ముఖ్యమైన ప్రచురణాలయములలో ఒకటి విశాలాంధ్ర ప్రచురణాలయం. దీని కేంద్రస్థానం హైద్రాబాద్లో నున్నది. దీని అనుబంధ సంస్థ అయిస విశాలాంధ్ర బుక్ హౌస్ ద్వారా పుస్తకాలు అమ్ముతుంది. తెలంగాణ వేరుపడిన తర్వాత హైదరాబాదులోని విశాలాంధ్ర బుక్ హౌస్ నవచేతన బుక్ హౌస్ గా మారింది [1]. 1953 లో ప్రారంభించబడిన ఈ సంస్థ 2013లో 60 సంవత్సరాలు పూర్తిచేసుకుంది. 3000 పైగా పుస్తకాలు ముద్రించింది. అభ్యుదయ రచయితల సంఘం తోడ్పాటుతో అభివృద్ధిచెందింది. 2013 లో 70 కొత్త పుస్తకాలతోపాటు, 300 పుస్తకాల పునర్ముద్రణలు చేసింది.[2]

నవచేతన సంచార పుస్తకాలయం

ముఖ్యమైన ప్రచురణలు

[మార్చు]

మూలాల జాబితా

[మార్చు]
  1. "'నవచేతన బుక్‌ హౌస్‌' ప్రారంభం". Archived from the original on 2020-01-14. Retrieved 2020-01-13.
  2. "Promoting and preserving Telugu literature for 60 years". The Hindu. 2013-12-28.

వెలుపలి లంకెలు

[మార్చు]