విశ్వనాథ్‌పేట్ (నిర్మల్)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

విశ్వనాథ్‌పేట్,తెలంగాణ రాష్ట్రం, నిర్మల్ జిల్లా, నిర్మల్ మండలంలోని గ్రామం.[1]

విశ్వనాథ్‌పేట్
—  రెవిన్యూ గ్రామం  —
విశ్వనాథ్‌పేట్ is located in తెలంగాణ
విశ్వనాథ్‌పేట్
విశ్వనాథ్‌పేట్
తెలంగాణ పటంలో గ్రామ స్థానం
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 17°48′47″N 79°23′02″E / 17.813030°N 79.383888°E / 17.813030; 79.383888
రాష్ట్రం తెలంగాణ
జిల్లా నిర్మల్ జిల్లా
మండలం నిర్మల్
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

ఇది విశ్వనాథ్ పేట్ పట్టణ ప్రాంతపరిధికి చెందింది. ఇది జిల్లా హెడ్ క్వార్టర్స్ నిర్మల్ నుండి 10 కి.మీ. దూరంలో ఉంది.

సమీప మండలాలు/ప్రాంతాలు[మార్చు]

విష్ణుమఠంపేట్ ఈశాన్యం వైపు, లక్ష్మణంచాందా మండలం, పశ్చిమాన సారంగపూర్ మండలం, పశ్చిమాన దిల్వార్పూర్ మండలం, తూర్పు వైపు మామడ మండలం ఉన్నాయి.[2]

సమీప పట్టణాలు[మార్చు]

నిర్మల్, భైంసా, కోరట్ల, నిర్మల్[2]

రవాణ సౌకర్యం[మార్చు]

10 కిలోమీటర్ల కంటే తక్కువ దూరంలో రైల్వే స్టేషన్ లేదు.సమీపంలోని రైలు స్టేషన్ నాందేడ్ వద్ద 122 కి.మీ. దూరంలో ఉంది.

మూలాలు[మార్చు]

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 223 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. 2.0 2.1 https://www.onefivenine.com/india/villages/Adilabad/Nirmal/Vishvanathpet

వెలుపలి లంకెలు[మార్చు]