విశ్వమోహన్ భట్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
విశ్వమోహన్ భట్
Vishwa Mohan Bhatt 03.jpg
ఒడిశా లో జరిగిన రాజారాణి మ్యూజిక్ వేడుకలలో భట్
వ్యక్తిగత సమాచారం
ఇతర పేర్లువి.ఎం.భట్
జననం (1950-07-27) 1950 జూలై 27 (వయస్సు: 69  సంవత్సరాలు)
మూలంజైపూర్, రాజస్థాన్, భారతదేశం
రంగంభారతీయ సాంప్రదాయ సంగీతం
వృత్తిమోహనవీణ/గిటార్ వాద్యకారుడు. r
వాయిద్యాలుమోహన వీణ
క్రియాశీల కాలం1965–present
వెబ్‌సైటుwww.vishwamohanbhatt.in

విశ్వ మోహన్ భట్ 27 జూలై 1950 జన్మించారు. హిందుస్తానీ శాస్త్రీయ సంగీత వాయిద్యకారుడు1967 నుంచి మోహనవీణ సంగీతాన్ని వినిపించడం మొదలుపెట్టాను. ఇప్పటి వరకు 81 దేశాల్లో ఈ వీణ మోగింది. వీరికి ఇద్దరు కొడుకులు సలీల్ భట్, సౌరభ్ భట్.

సంగీత ప్రస్థానం[మార్చు]

300 ఏళ్లుగా సంగీత నేపథ్యం వారసత్వంగా కొనసాగుతున్న కుటుంబం . నాన్న మన్మోహన్ భట్, అమ్మ చంద్రకళా భట్.వీరి తల్లిదండ్రులు ఇద్దరూ సంగీత విద్వాంసులే. 1983లో పండిట్ రవిశంకర్ శిష్యుడుగా భట్ ఉన్నారు.

పురస్కారాలు[మార్చు]

మూలాలు[మార్చు]

బయటి లంకెలు[మార్చు]

మూస:PadmaBhushanAwardRecipients 2010–19