విషవత్తు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

విషువత్తులు అనగా రాత్రింబవళ్ళు సమానంగా ఉండే రోజులు (మార్చి 21 మరియు సెప్టెంబర్‌ 23 తేదీలు). లాటిన్ ఇంగ్లీషులో "ఇక్వినాక్స్" అని అంటారు ఇవి రెండు రకాలు వసంత విషువత్తు, శరత్ విషువత్తు. ఈ సమయంలో భూమధ్య రేఖ సరిగ్గా సూర్యుడి కేంద్రం గుండా ప్రయాణిస్తుంది.[1] హిందూ సాంప్రదాయంలో ఉత్తరాయణం, దక్షిణాయనం అని విభజించబడి ఉన్నాయి. వీటి యొక్క మధ్య కాలాన్ని విషువత్తులు అంటారు. మార్చి 21 న వసంత విషువత్తు అలాగే సెప్టెంబర్ 23 న శరద్ విషువత్తు లు ఏర్పడుతాయి ఈ రెండు రోజుల్లో పగలు అలాగే రాత్రుల కాలం యొక్క నిడివి (దాదాపు)సమానంగా ఉంటవి అని మన పూర్వీకులు గమనించారు

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Equinoxes". Astronomical Information Center. United States Naval Observatory. Retrieved 4 September 2015. 
"https://te.wikipedia.org/w/index.php?title=విషవత్తు&oldid=2482274" నుండి వెలికితీశారు