విష్ణుమాయ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
విష్ణుమాయ
(1963 తెలుగు సినిమా)
దర్శకత్వం నండూరి నమ్మళ్వార్
నిర్మాణం గబ్బిట వెంకటరావు
కథ గబ్బిట వెంకటరావు
తారాగణం కాంతారావు,
కృష్ణకుమారి,
కళ్యాణం రఘురామయ్య
నిర్మాణ సంస్థ శ్రీ వెంకట్రామా ఫిల్మ్స్
భాష తెలుగు

విష్ణుమాయ శ్రీ వెంకట్రామా ఫిల్మ్స్ బ్యానర్‌పై నండూరి నమ్మళ్వార్ దర్శకత్వంలో గబ్బిట వెంకటరావు నిర్మించిన తెలుగు సినిమా. ఈ సినిమా 1963, జూన్ 28న విడుదలయ్యింది.[1]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]

పాటలు, పద్యాలు

[మార్చు]
పాటల వివరాలు[2]
క్ర.సం. పాట రచన గాయకులు
1 ఏలనో నా మది ఏలనో మురిసేనే విరసేనే గబ్బిట ఎస్.జానకి
2 కోతియే అంభోది గుప్పించి లంఘించి (పద్యం) మద్దెల పంచనాథo ఘంటసాల
3 తారకనామా రామా భవతారక నామా రామా గబ్బిట ఘంటసాల
4 ప్రాణేశ నీ మంజుభాషలు వినలేని (పద్యం) బమ్మెర పోతన ఎ.పి.కోమల
5 భండనభీముడు ఆర్తజన భాందవుడు (పద్యం) కంచర్ల గోపన్న ఘంటసాల
6 మధుర రాగాలా మందహాసాలా మనసులే అనిసెట్టి పి.బి.శ్రీనివాస్, పి.సుశీల
7 రావేల రారా ముద్దుల గోపాలా రాగమే చెలుల భోగమై అనిసెట్టి పి.సుశీల
8 వడిగ యేతెంచి నన్ను వివాహమాడి (పద్యం) గబ్బిట ఎ.పి.కోమల
9 గారాల తనయా ఖగరాజువురా చిన్నారి గబ్బిట ఎస్.జానకి
10 గోపాల కిష్టమ్మ లీల పలుక తరమా గబ్బిట మాధవపెద్ది, ఎల్.ఆర్.ఈశ్వరి బృందం
11 జయజయ యదుశేఖరా దేవా శూలమంగళం రాజ్యలక్ష్మి, ఎ.పి. కోమల
12 దురహంకారమునా భుజబల గర్వమున గబ్బిట కె.రఘురామయ్య
13 పారావారపరీతభూతలమున్ ప్రఖ్యాతి (పద్యం) గబ్బిట మాధవపెద్ది
14 బలరామున్ రిపుభీమున్ నీవెరుగకే (పద్యం) గబ్బిట మాధవపెద్ది
15 రంతుల్ మానుము మర్కటాధమా (పద్యం) గబ్బిట మాధవపెద్ది
16 లీలామానుష వేషములోన తల వంచితివే గబ్బిట కె.రఘురామయ్య
17 శ్రీరామచంద్రా కృపాసాంద్రా (దండకం) సముద్రాల జూనియర్ ఘంటసాల
18 సేమంబేగదా బిడ్డలెల్లరున్ నిను సేవించు (పద్యం) గబ్బిట పి.బి.శ్రీనివాస్
19 హరేరామ హరేరామ రామరామ హరేహరె (స్తోత్రం) ఘంటసాల
20 హృదయమందారమే సమర్పించు నీకు (పద్యం) గబ్బిట పి.బి.శ్రీనివాస్
21 మాయా మోహమురా మర్మము కనగలరా గబ్బిట కె.రఘురామయ్య
22 మహిత బలవంతుడా గరుత్మంతు డరయ గబ్బిట కె.రఘురామయ్య
23 ప్రణయినీ నీదు మృదుపాదతాడనము (పద్యం) గబ్బిట పి.బి.శ్రీనివాస్
24 ధరసింహాసనమై నభంబుగొడుగై తద్దేవతల్ (పద్యం) కె.రఘురామయ్య
25 శ్రీయుతమూర్తీ ఓ పురషసింహమా (పద్యం) బమ్మెర పోతన ఎ.పి.కోమల
26 లగ్నంబెల్లి వివాహమున్ గదిసె (పద్యం) బమ్మెర పోతన ఎ.పి.కోమల
27 రాముడే రక్షకుండు రఘురాముడే (పద్యం) గబ్బిట ఘంటసాల
28 నీ నామమే ధ్యానము శ్రీ రామా నీ సేవయే భాగ్యము గబ్బిట ఘంటసాల
29 నల్లనివాడు పద్మనయనమ్ములవాడు (పద్యం) బమ్మెర పోతన ఎ.పి.కోమల
30 తల్లీ తండ్రీ గురువూ దైవం దశరధరాముడేగా గబ్బిట ఘంటసాల
31 జయతు జయతు మంత్రం జన్మ సాఫల్య (శ్లోకం) అగస్త్యుడు ఘంటసాల

మూలాలు

[మార్చు]
  1. వెబ్ మాస్టర్. "Vishnu Maya (Nanduri Nammalvar) 1963". ఇండియన్ సినిమా. Retrieved 24 December 2022.
  2. కొల్లూరి భాస్కరరావు. "విష్ణుమాయ - 1963". ఘంటసాల గళామృతము. కొల్లూరి భాస్కరరావు. Retrieved 24 December 2022.