విష్ణు విన్యాసం
స్వరూపం
| విష్ణు విన్యాసం | |
|---|---|
| దర్శకత్వం | యదునాథ్ మారుతీరావు |
| రచన | యదునాథ్ మారుతీరావు |
| స్క్రీన్ ప్లే | యదునాథ్ మారుతీరావు |
| నిర్మాత | సుమంత్ నాయుడు జి |
| సహా నిర్మాత | సాయి కృష్ణ బోబ్బా, రామాచారి ఎం |
| ఛాయాగ్రహణం | సాయి శ్రీరామ్ |
| కూర్పు | కార్తికేయన్ రోహిణి |
| సంగీతం | రధన్ |
| ఆర్ట్ డైరెక్టర్ | ఏ. రామాంజనేయులు |
విడుదల తేదీ | 2026 ఫిబ్రవరి 27 |
| దేశం | భారతదేశం |
| భాష | తెలుగు |
విష్ణు విన్యాసం 2026లో విడుదల అయిన తెలుగు ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమా. హేమ & షాలిని జి సమర్పణలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ నాయుడు జి నిరించిన ఈ సినిమాకు యదునాథ్ మారుతీ రావు దర్శకత్వం వహించాడు. శ్రీ విష్ణు, నయన్ సారిక, సత్య, మురళీ శర్మ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను ఫిబ్రవరి 18న,[1] ట్రైలర్‌ను ఫిబ్రవరి న విడుదల చేసి సినిమాను ఫిబ్రవరి 28న విడుదల చేశారు.[2]
నటీనటులు
[మార్చు]- శ్రీ విష్ణు[3]
- నయన్ సారిక[4]
- సత్య
- మురళీ శర్మ
- బ్రహ్మాజీ
- ప్రవీణ్
- సత్యం రాజేష్
- శ్రీకాంత్ అయ్యంగర్
- గోపరాజు రమణ
- శ్రీనివాస్ వడ్లమాని
పాటలు
[మార్చు]| సం. | పాట | పాట రచయిత | గాయకులు | పాట నిడివి |
|---|---|---|---|---|
| 1. | "మొదలే మొదలే[5]" | రామజోగయ్య శాస్త్రి | మధుశ్రీ, నరేష్ అయ్యర్ | 3:39 |
| 2. | "దేఖో విష్ణు విన్యాసం[6]" | రామజోగయ్య శాస్త్రి | శ్రీకృష్ణ | 3:37 |
మూలాలు
[మార్చు]- ↑ "వాస్తు పిచ్చోడిగా శ్రీ విష్ణు.. ఆకట్టుకుంటున్న 'విష్ణు విన్యాసం' టీజర్". NT News. 19 February 2026. Archived from the original on 21 February 2026. Retrieved 21 February 2026.
- ↑ "టెన్షన్ మధ్య నిద్రపోని హీరో శ్రీ విష్ణు.. ఎట్టకేలకు లైన్ క్లియర్!". NTV Telugu. 21 February 2026. Archived from the original on 21 February 2026. Retrieved 21 February 2026.
- ↑ "విష్ణు విన్యాసం చేయనున్న శ్రీవిష్ణు". NTV Telugu. 15 December 2025. Archived from the original on 21 February 2026. Retrieved 21 February 2026.
- ↑ "Nayan Sarika joins Sree Vishnu's next" (in ఇంగ్లీష్). Cinema Express. 23 October 2025. Archived from the original on 14 February 2026. Retrieved 14 February 2026.
- ↑ "విష్ణు విన్యాసం.. వాలెంటైన్స్ డే గిఫ్ట్". Chitrajyothy. 13 February 2026. Archived from the original on 21 February 2026. Retrieved 21 February 2026.
- ↑ "చాదస్తం అంటే ఏంటో అడగండి!". Sakshi. 9 January 2026. Archived from the original on 21 February 2026. Retrieved 21 February 2026.