Jump to content

విసు (2010 సినిమా)

వికీపీడియా నుండి
(విసు నుండి దారిమార్పు చెందింది)
విసు
(2010 తెలుగు సినిమా)
తారాగణం ఆలీ, బ్రహ్మానందం, హేమ
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

విసు 2010లో విడుదలైన తెలుగు చలన చిత్రం. [1].ఈ చిత్రంలో అలీ, కన్నెగంటి బ్రహ్మానందం, హేమ నటించిన కామెడీ చిత్రం.

తారాగణం

[మార్చు]
  • కన్నెగంటి బ్రహ్మానందం
  • అలీ
  • హేమ

మూలాలు

[మార్చు]
  1. "Visu (2010)". Indiancine.ma. Retrieved 2025-08-18.