Jump to content

వి.జయరామన్

వికీపీడియా నుండి
వి.జయరామన్

తమిళనాడు శాసనసభ డిప్యూటీ స్పీకర్
పదవీ కాలం
2012 అక్టోబర్ 10 – 2021 మే 2
ముందు పి. ధనపాల్
తరువాత కె. పిచ్చండి

ఆహార, పౌర సరఫరాలు, సహకార శాఖ మంత్రి
పదవీ కాలం
2004 – 2006

పరిశ్రమలు & పర్యావరణ శాఖ మంత్రి
పదవీ కాలం
2001 మే 14 – 2001 సెప్టెంబర్ 21
ముందు ఐ. పెరియసామి
తరువాత అతనే
పదవీ కాలం
2001 సెప్టెంబర్ 21 – 2002 మార్చి 3
ముందు అతనే
తరువాత నైనార్ నాగేంద్రన్

పదవీ కాలం
2016 మే 19 – 2026 మే 4
ముందు ఎం.కె. ముత్తుకరుప్పన్నస్వామి
తరువాత కె. నిత్యానందన్
నియోజకవర్గం పొల్లాచి
పదవీ కాలం
2011 మే 14 – 2016 మే 12
ముందు సి. షణ్ముగవేలు
తరువాత ఉడుమలై కె. రాధాకృష్ణన్
నియోజకవర్గం ఉడుమలైపేట్టై
పదవీ కాలం
మే 2001 – మే 2011
ముందు ఎస్. రాజు
తరువాత ఎం.కె. ముత్తుకరుప్పన్నస్వామి
నియోజకవర్గం పొల్లాచి

వ్యక్తిగత వివరాలు

జననం (1952-07-02) 1952 జూలై 2 (వయసు: 74)
తిప్పంపట్టి, పొల్లాచి
జాతీయత భారతీయుడు
జీవిత భాగస్వామి భాగ్యలక్ష్మి, జ్యోతిలక్ష్మి
సంతానం 6
వృత్తి రాజకీయ నాయకుడు

పొల్లాచి వరదరాజ్ జయరామన్ , పొల్లాచి వి. జయరామన్ లేదా వి. జయరామన్‌గా సుపరిచితులైన తమిళనాడు రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన తమిళనాడు శాసనసభకు పొల్లాచి, ఉడుమలైపేట్టై శాసనసభ నియోజకవర్గం నుండి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై పరిశ్రమలు, పర్యావరణం, కాలుష్య నియంత్రణ శాఖ మంత్రిగా (2001-2002), ఆహారం, పౌర సరఫరాలు, సహకార శాఖ మంత్రిగా, తమిళనాడు శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా (2012-2021) పని చేశాడు.[1][2]

మూలాలు

[మార్చు]
  1. ↑ "Tamil Nadu Election 2021: Hot Seat - Pollachi" (in ఇంగ్లీష్). The New Indian Express. 23 March 2021. Archived from the original on 5 August 2026. Retrieved 5 August 2026.
  2. ↑ "V. Jayaraman's victory in Pollachi is AIADMK's fifth in a row" (in Indian English). The Hindu. 3 May 2021. Archived from the original on 5 August 2026. Retrieved 5 August 2026.