Jump to content

వి. డి. సతీశన్ మంత్రివర్గం

వికీపీడియా నుండి
వి. డి. సతీశన్ మంత్రివర్గం

కేరళ 24వ మంత్రివర్గం
రూపొందిన తేదీ2026 మే 18
సంబంధిత వ్యక్తులు, సంస్థలు, పార్టీలు
Governorరాజేంద్ర అర్లేకర్
Chief Ministerవి. డి. సతీశన్
మంత్రుల సంఖ్య21
పార్టీలు
  •       యుడిఎఫ్
సభ స్థితిమెజారిటీ
102 / 140(73%)
ప్రతిపక్ష పార్టీ      LDF
ప్రతిపక్ష నేతపిన‌ర‌యి విజ‌య‌న్
చరిత్ర
ఎన్నిక(లు)2026
శాసనసభ నిడివి(లు)5 సంవత్సరాలు (2026 - 2031)
అంతకుముందు నేతవిజయన్ రెండో మంత్రివర్గం

మొదటి సతీసన్ మంత్రివర్గం 2026 కేరళ శాసనసభ ఎన్నికలలో యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) గెలిచిన తర్వాత ఏర్పడిన వి.డి సతీసన్ నేతృత్వంలోని మంత్రివర్గం. ఈ మండలి 18 మే 2026న పదవీ బాధ్యతలు స్వీకరించింది. ప్రమాణ స్వీకారం చేసే సమయానికి మంత్రివర్గంలో మొత్తం 23 మంది మంత్రులు ఉన్నారు. వి.డి.సతీసన్ కేరళ 24వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు, ఈ పదవిని చేపట్టిన 13వ వ్యక్తి ఈయనే.[1][2]

మంత్రివర్గం

[మార్చు]

కేరళ ముఖ్యమంత్రి వి. డి. సతీశన్ 18 మే 2026న పదవీ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో జరిగింది. కేరళ గవర్నర్ శ్రీ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ నూతన మంత్రివర్గ సభ్యులకు పదవి ప్రమాణం చేయించారు.[3][2]

సం.క్రం పేరు హోదా నియోజకవర్గం జిల్లా శాఖలు పార్టీ
ముఖ్యమంత్రి
1. వి. డి. సతీశన్ ముఖ్యమంత్రి పరవూర్ ఎర్నాకുളം
  • సాధారణ పరిపాలన
  • ఆల్ ఇండియా సర్వీసులు (IAS, IPS, IFS)
  • ఆర్థిక శాఖ
  • తీర రవాణా, అంతర్గత జల మార్గాలు
  • పోర్టులు
  • న్యాయ శాఖ
  • సిబ్బంది, పరిపాలనా సంస్కరణలు
  • ఎన్నికలు
  • సమన్వయం
  • సైనిక సంక్షేమం
  • ముఖ్య విధాన నిర్ణయాలు
  • ఇతర మంత్రులకు కేటాయించని శాఖలు
ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
కేబినెట్ మంత్రులు
2. రమేష్ చెన్నితాల హోం వ్యవహారాల మంత్రి హరిపాడ్ అలప్పుజ
  • హోం శాఖ
  • విజిలెన్స్
  • జైలు శాఖ
  • అగ్నిమాపక, రక్షణ సేవలు
ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
3. కె. మురళీధరన్ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ & దేవాలయాల శాఖ మంత్రి వట్టియూర్కావు తిరువనంతపురం

ఆరోగ్యం, దేవాలయాలు

ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
4. సన్నీ జోసఫ్ ఆదాయ శాఖ మంత్రి పెరవూర్ కన్నూర్
  • భూ ఆదాయం, భూ సర్వే
  • భూ రికార్డులు
  • భూ సంస్కరణలు
ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
5. మోన్స్ జోసఫ్ నీటి సంస్థ మంత్రి కడుత్తురుత్తి కొట్టాయం

నీటి సంస్థ

కేరళ కాంగ్రెస్
6. శిబు బేబీ జాన్ అడవుల శాఖ మంత్రి చవారా కొల్లం

అడవులు, జీడిపప్పు పరిశ్రమ, నైపుణ్య అభివృద్ధి

విప్లవ సోషలిస్ట్ పార్టీ
7. అనూప్ జాకబ్ ఆహార, పౌర సరఫరాల మంత్రి పిరవోం ఎర్నాకുളം

నిర్ణయించాల్సి ఉంది

కేరళ కాంగ్రెస్ (జాకబ్)
8. పి. కె. కుంహలికుట్టి పరిశ్రమలు, సమాచార సాంకేతిక శాఖ మంత్రి మലപ്പురం మലപ്പురం
  • పరిశ్రమలు, వాణిజ్య శాఖ
  • ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ
ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్
9. సి. పి. జాన్ రవాణా శాఖ మంత్రి తిరువనంతపురం కేంద్రం తిరువనంతపురం

నిర్ణయించాల్సి ఉంది

కమ్యూనిస్టు మార్క్సిస్టు పార్టీ
10. ఏ. పి. అనిల్ కుమార్ మంత్రి (నియమితుడు) వాండూర్ మലപ്പురం

నిర్ణయించాల్సి ఉంది

ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
11. ఎన్. శంసుద్దీన్ మంత్రి (నియమితుడు) మన్నార్క్కాడు పాలക്കാട്

నిర్ణయించాల్సి ఉంది

ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్
12. పి. సి. విష్ణునాథ్ పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కుండర కొల్లం

నిర్ణయించాల్సి ఉంది

ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
13. రోజి ఎం. జాన్ ఉన్నత విద్యా శాఖ మంత్రి అంగమాలి ఎర్నాకുളം

నిర్ణయించాల్సి ఉంది

ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
14. బిందు కృష్ణ మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి కొల్లం కొల్లం

నిర్ణయించాల్సి ఉంది

ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
15. ఎం. లిజు ఎక్సైజ్, సహకార శాఖ మంత్రి కాయంకുളം అలప్పుజ

నిర్ణయించాల్సి ఉంది

ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
16. కె. ఎం. షాజీ మంత్రి (నియమితుడు) వెంగర మലപ്പురం

నిర్ణయించాల్సి ఉంది

ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్
17. టి. సిద్దిక్ మంత్రి (నియమితుడు) కల్పెట్ట వయనాడ్

నిర్ణయించాల్సి ఉంది

ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
18. పి. కె. బషీర్ మంత్రి (నియమితుడు) ఎరణాడ్ మലപ്പురం

నిర్ణయించాల్సి ఉంది

ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్
19. వి. ఇ. అబ్దుల్ గఫూర్ మంత్రి (నియమితుడు) కలమస్సెరి ఎర్నాకുളം

నిర్ణయించాల్సి ఉంది

ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్
20. కె. ఎ. తులసి మంత్రి (నియమితుడు) కొంగాడ్ పాలക്കാട്

నిర్ణయించాల్సి ఉంది

ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
21. ఓ. జె. జనీష్ యువజన సంక్షేమ శాఖ మంత్రి కొడుంగల్లూర్ త్రిస్సూర్

నిర్ణయించాల్సి ఉంది

ఇండియన్ నేషనల్ కాంగ్రెస్

మూలాలు

[మార్చు]
  1. "కేరళం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వీడీ సతీశన్". Andhrajyothy. 18 May 2026. the original నుండి 18 May 2026 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 18 May 2026.
  2. 1 2 "Meet the new Kerala Cabinet: Satheesan balances veterans, dynasts, debutants in his team" (in ఇంగ్లీష్). The Indian Express. 18 May 2026. the original నుండి 18 May 2026 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 18 May 2026.
  3. "Kerala's Transport, Ports ministers resign, pave way for cabinet reshuffle". India Today (in ఇంగ్లీష్). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2023-12-31.