Jump to content

వి. మునియప్ప

వికీపీడియా నుండి

వడిగేనహళ్లి మునిషామప్ప మునియప్ప (జననం 20 ఏప్రిల్ 1947) కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 1996లో పార్లమెంటు సభ్యుడిగా, సిడ్లఘట్ట శాసనసభ నియోజకవర్గం నుండి ఆరుసార్లు శాసనసభ సభ్యుడిగా ఎన్నికై ఎస్. బంగారప్ప, వీరప్ప మొయిలీ, ఎస్.ఎం. కృష్ణ మంత్రివర్గాలలో మంత్రిగా పని చేశాడు.

సంస్థాగత కార్యకలాపాలు & సామాజిక సేవ

[మార్చు]
  • 1963-1967 నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (NSUI) లో చురుకైన భాగస్వామి.
  • 1967-1968 తాలూకా వ్యవసాయ ఉత్పత్తుల సహకార మార్కెటింగ్ సొసైటీ (TAPCMS) అధ్యక్షుడు
  • 1968-1978 PLD బ్యాంక్ డైరెక్టర్ (వరుసగా రెండు పర్యాయాలు)
  • 1970-1975 శిడ్లగట్ట యువజన కాంగ్రెస్ తాలూకా అధ్యక్షుడు
  • 1975-1983 బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు

నిర్వహించిన పదవులు

[మార్చు]
  • 1983-1985 మొదటిసారి శాసనసభ సభ్యునిగా ఎన్నికయ్యారు
  • 1989-1994 రెండవసారి శాసనసభ సభ్యుడు ఎన్నికై, పట్టు పరిశ్రమ శాఖ మంత్రి (1991), ఇంధన శాఖ మంత్రిగా (1993) పని చేశాడు.
  • 1994-1999 అవిభక్త కోలార్, చిక్కబళ్లాపూర్, జిల్లా నుండి ఎన్నికైన ఏకైక కాంగ్రెస్ శాసనసభ సభ్యుడు, కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీగా పని చేశాడు.
  • 1999-2004 గనులు & భూగర్భ శాస్త్రం & భూగర్భ జల అభివృద్ధి మంత్రి
  • 2004-2008 కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి , ఏఐసీసీ సభ్యుడు
  • 2008-2013 5వ సారి శాసనసభ సభ్యుడు[1]
  • 2013-2018 కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడు, శివమొగ్గ , దావణగెరె , కొప్పల్ , చిత్రదుర్గ & మంగళూరు (5 జిల్లాలు) కు పార్టీ ఇన్‌చార్జ్
  • 2018 శాసనసభకు 6వ సభ్యుడిగా ఎన్నికయ్యాడు[2] & హెచ్.డి. కుమారస్వామి మంత్రివర్గంలో కర్ణాటక ముఖ్యమంత్రికి రాజకీయ కార్యదర్శిగా పని చేశాడు.[3][4]

మూలాలు

[మార్చు]
  1. ↑ "Assembly Election Results in 2008, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-31.
  2. ↑ Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.
  3. ↑ "Congress' V Muniyappa Appointed As Political Secretary To HD Kumaraswamy" (in ఇంగ్లీష్). NDTV. 15 January 2019. Archived from the original on 3 May 2025. Retrieved 3 May 2025.
  4. ↑ "Kumaraswamy inducts 8 Ministers; 7 of them are from north Karnataka" (in Indian English). The Hindu. 22 December 2018. Archived from the original on 3 May 2025. Retrieved 3 May 2025.