వి ఆర్ రాసాని
డా.వి.ఆర్.రాసాని | |
---|---|
జననం | రాసాని వెంకట్రామయ్య 1957, ఏప్రియల్, 19 చిత్తూరు జిల్లా, పులిచెర్ల మం. కురవపల్లె. |
నివాసం | తిరుపతి |
ఇతర పేర్లు | రాసాని |
వృత్తి | శ్రీ వేంకటేశ్వ డిగ్రీ కళాశాల, తిరుపతి, తెలుగు అధ్యాపకుడు |
తల్లిదండ్రులు |
|
డా.వి.ఆర్.రాసాని గా తెలుగు సాహిత్య లోకానికి పరిచయమైన రాసాని వెంకట్రామయ్య రాయలసీమ వాసి. రాసాని కథ, నవల, నాటక కర్తగా, విమర్శకుడిగానే గాక కవిగా, కాలమిస్టుగా, నాటక ప్రయోక్తగా కూడా ప్రసిద్ధుడే. వీరి రచనలు ఇతర భాషలలోకి కూడా అనువాదం చేయబడ్డాయి.[1]
విషయ సూచిక
రచనలు[మార్చు]
కథా సంపుటాలు[మార్చు]
మెరవణి, పయనం, మావూరి కతలు, శ్రీకృష్ణదేవరాయల కథలు.
నవలలు[మార్చు]
చీకటిరాజ్యం, మట్టి బతుకులు, చీకటిముడులు, బతుకాట, ముద్ర, వలస, పరస, ఏడోగ్రహం.
నాటికలు[మార్చు]
స్వర్గానికి ఇంటర్వ్యూ, దృష్టి, జలజూదం, నేలతీపి, మనిషి పారిపోయాడు.
నాటకాలు[మార్చు]
కాటమరాజు యుద్ధము, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ, చెంచు నాటకం, అఙ్ఞాతం.
పరిశోధనా గ్రంథాలు[మార్చు]
రాయలసీమ వేడుక పాటలు, లోచూపు, జానపద గేయాలలో పురాణాలు, వేడుకపాటలు, పని పాటలు.
సంకలనాలు[మార్చు]
తెలుగు కథ - దళిత, మైనారిటీ, గిరిజన, బహుజన జీవితం, కథా వార్షిక - 10 సంకలనాలు (సహ సంపదకత్వం)
కాలమ్ రచనలు[మార్చు]
రాయలసీమ నటరత్నాలు (కామధేను దినపత్రిక) ఇది తిరుపతి (ఆంధ్రప్రభ వారపత్రిక) మావూరి కతలు (ఆంధ్రభూమి దినపత్రిక) లోకూలు (కళాదీపిక పక్షపత్రిక).
మూలాలు[మార్చు]
- ↑ ఎం. వి, నాగసుధారాణి. "రాయలసీమ కథలు క్షామ చిత్రణ" (PDF). shodhganga. తిరుపతి: శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం. p. 67. Retrieved 1 December 2017.