వీడు తేడా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వీడు తేడా
Veedu Theda Movie Poster.jpg
దర్శకత్వంచిన్నికృష్ణ
నిర్మాతకళ్యాణ్ చక్రవర్తి
నటులునిఖిల్ సిద్ధార్థ్, పూజా బోస్
సంగీతంచక్రి
ఛాయాగ్రహణంమల్హార్ భట్ జోషి
కూర్పుగౌతంరాజు
పంపిణీదారులక్ష్మీ నరసింహ ఎంటర్టైన్మెంట్స్[1]
విడుదల
18 నవంబరు 2011
దేశంభారతదేశం
భాషతెలుగు

వీడు తేడా 2011, నవంబరు 18న విడుదలైన తెలుగు చలనచిత్రం. లక్ష్మీ నరసింహ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై చక్రి చిగురుపాటి నిర్మాణ సారథ్యంలో చిన్నికృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నిఖిల్ సిద్ధార్థ్,[2] పూజా బోస్ జంటగా నటించగా, చక్రి సంగీతం అందించాడు.[3] ఇది బాక్సాఫీస్ వద్ద పరాజయం పొందింది.[4]

కథ[మార్చు]

నటవర్గం[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

మూలాలు[మార్చు]

  1. జీ సినిమాలు (19 October 2017). "న‌వంబ‌ర్ 10న "కేరాఫ్ సూర్య" విడుద‌ల". మూలం నుండి 2 May 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 2 May 2019. Cite news requires |newspaper= (help)
  2. నమస్తే తెలంగాణ, ఆదివారం. "పరాజయాలే నా గాడ్‌ఫాదర్స్". మూలం నుండి 2 May 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 2 May 2019. Cite news requires |newspaper= (help)
  3. తెలుగు ఫిల్మీబీట్. "వీడు తేడా". Retrieved 2 May 2019. Cite web requires |website= (help)
  4. ఆంధ్రజ్యోతి, చిత్రజ్యోతి-తారలతో ముచ్చట్లు (26 November 2016). "ఆ ప్రత్యేకతే నన్ను నిలబెట్టింది: నిఖిల్". మూలం నుండి 6 May 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 2 May 2019. Cite news requires |newspaper= (help)
  5. సాక్షి, విజయనగరం (25 April 2018). "జబర్దస్త్‌ మా కన్నతల్లి". మూలం నుండి 2 May 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 2 May 2019. Cite news requires |newspaper= (help)

ఇతర లంకెలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=వీడు_తేడా&oldid=2653515" నుండి వెలికితీశారు