వీణా ఆనంద్
వీణా ఆనంద్ | |||
![]()
| |||
పదవీ కాలం 2015 – 2013 | |||
ముందు | రాజేష్ లిలోథియా | ||
---|---|---|---|
తరువాత | హజారీ లాల్ చౌహాన్ | ||
నియోజకవర్గం | పటేల్ నగర్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జాతీయత | ![]() | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ (10 జూలై 2024–ప్రస్తుతం) | ||
ఇతర రాజకీయ పార్టీలు | ఆమ్ ఆద్మీ పార్టీ (2013–2024) | ||
జీవిత భాగస్వామి | రాజ్ కుమార్ ఆనంద్ | ||
నివాసం | ఢిల్లీ | ||
వృత్తి | రాజకీయ నాయకురాలు |
వీణా ఆనంద్ ఢిల్లీ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2015 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో పటేల్ నగర్ శాసనసభ నియోజకవర్గం నుండి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[1]
రాజకీయ జీవితం
[మార్చు]వీణా ఆనంద్ ఆమ్ ఆద్మీ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2013 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో పటేల్ నగర్ శాసనసభ నియోజకవర్గం నుండి ఆప్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి పూర్ణిమ విద్యార్థిపై 6,262 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైంది. ఆమె 38,899 ఓట్లతో విజేతగా నిలవగా, పూర్ణిమ విద్యార్థి 32,637 ఓట్లుతో రెండోస్థానంలో నిలిచింది.[2][3]
వీణా ఆనంద్ తన భర్త మాజీ ఎమ్మెల్యే రాజ్ కుమార్ ఆనంద్‌తో కలిసి 2024 జూలై 10న న్యూఢిల్లీలోని బిజెపి ప్రధాన కార్యాలయంలో జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్, ఢిల్లీ బిజెపి అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరింది.[4]
మూలాలు
[మార్చు]- ↑ "With just five women candidates, AAP is no exception" (in అమెరికన్ ఇంగ్లీష్). Hindustan Times. 26 September 2013. Archived from the original on 12 March 2025. Retrieved 12 March 2025.
- ↑ "Delhi Assembly: Know your MLAs" (in ఇంగ్లీష్). The Indian Express. 11 February 2015. Archived from the original on 10 February 2025. Retrieved 10 February 2025.
- ↑ 2013 Election Commission of India Archived 2013-12-28 at the Wayback Machine
- ↑ "Raj Kumar Anand quits BSP to join BJP; reality exposed, claims AAP". The Times of India. 11 July 2024. Archived from the original on 12 March 2025. Retrieved 12 March 2025.