వీరంపాలెం (తాడేపల్లిగూడెం)

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
వీరంపాలెం (తాడేపల్లిగూడెం)
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా పశ్చిమ గోదావరి
మండలం తాడేపల్లిగూడెం
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 4,316
 - పురుషుల సంఖ్య 2,140
 - స్త్రీల సంఖ్య 2,176
 - గృహాల సంఖ్య 1,304
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

వీరంపాలెం, పశ్చిమ గోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం మండలానికి చెందిన గ్రామము.[1]. ఇక్కడ కల మేధా సరస్వతి ఆలయం బహుళ ప్రసిద్దం. మెదటిది బాసర కాగా ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న సరస్వతీ దేవాలయములలో రెండవది. ఈ ఆలయం పలు ఆలయాల ప్రాంగణంతో విశాలంగా ఆహ్లాదంగా నిర్మింపబడినది.

వీరంపాలెం ఆలయ ప్రాంగణం
వీరంపాలెం ఆలయ ప్రాంగణం
వీరంపాలెం ఆలయ ప్రాంగణం
వీరంపాలెం ఆలయ ప్రాంగణం
వీరంపాలెం ఆలయ ప్రాంగణం
వీరంపాలెం ఆలయ ప్రాంగణం

గరిమెళ్ళ వెంకటరమణ శాస్త్రి[మార్చు]

ఈయన ఆలయ నిర్మాణకర్త. ప్రముఖ జ్యోతిషపండితుడు, విద్యావేత్త, వాస్తు సిద్ధాంతి.

ఆలయాల నిర్మాణం, విశేషాలు[మార్చు]

ఈ ఆలయం పలు ఆలయాల సమూహం. లోపల మొత్తం పెద్దవి ఎనిమిది, చిన్నవి అనేక అలయాలు ఉన్నాయి

వీరేశ్వరస్వామి వారి ఆలయం[మార్చు]

పార్వతి అమ్మవారి ఆలయం[మార్చు]

సరస్వతి ఆలయం[మార్చు]

సాయిబబా ఆలయం[మార్చు]

గాయత్రి మాత ఆలయం[మార్చు]

ధ్యాన మందిరం[మార్చు]

భోజన శాల[మార్చు]

కళా ప్రదర్శన ప్రాంగణం[మార్చు]

ఆలయ ప్రత్యేకతలు, విశేషాలు[మార్చు]

  • ఇక్కడ విరాళాలు, హుండీలలో దక్షణలు మరియు పళ్ళేలలో చిల్లర వేయడం లాంటివి ఉండవు.
  • ఇక్కడ సంగీతపరమైన ధ్యాన సాధనకు అనుకూలంగా అతిపెద్ద ధ్యానమందిరం కలదు. (ఆడియో సిస్టం, స్పీకర్స్ ద్వారా ఓం కారం లాంటి చాంటింగ్స్ వస్తుంటాయి)

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 4,316 - పురుషుల సంఖ్య 2,140 - స్త్రీల సంఖ్య 2,176 - గృహాల సంఖ్య 1,304

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3748.[1] ఇందులో పురుషుల సంఖ్య 1880, మహిళల సంఖ్య 1868, గ్రామంలో నివాస గృహాలు 1009 ఉన్నాయి.

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు

మూలాలు, వనరులు[మార్చు]

http://www.prabhanews.com/westgodavari/article-257518