వీరబల్లె

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
వీరబల్లె
—  మండలం  —
వైఎస్ఆర్ జిల్లా పటములో వీరబల్లె మండలం యొక్క స్థానము
వైఎస్ఆర్ జిల్లా పటములో వీరబల్లె మండలం యొక్క స్థానము
వీరబల్లె is located in ఆంధ్ర ప్రదేశ్
వీరబల్లె
ఆంధ్రప్రదేశ్ పటములో వీరబల్లె యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 14°09′27″N 78°51′22″E / 14.157611°N 78.856233°E / 14.157611; 78.856233
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా వైఎస్ఆర్
మండల కేంద్రము వీరబల్లె
గ్రామాలు 8
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 32,439
 - పురుషులు 16,559
 - స్త్రీలు 15,880
అక్షరాస్యత (2001)
 - మొత్తం 54.99%
 - పురుషులు 70.63%
 - స్త్రీలు 38.64%
పిన్ కోడ్ {{{pincode}}}

వీరబల్లె (Veeraballi), ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని వైఎస్ఆర్ జిల్లాకు చెందిన ఒక మండలము. పిన్ కోడ్ నం. 516 268., ఎస్.టి.డి.కోడ్ = 08561. [1]

గ్రామాలు[మార్చు]

గ్రామ చరిత్ర[మార్చు]

హరిహర బుక్క రాయలుచే నిర్మింపబడినట్లుగా చెప్పబడుతున్న హరిహరాదుల దేవాలయము. వైష్ణవులు శైవుల మధ్య స్పర్థలను బాపే ప్రయత్నము కావచ్చును.

ఆధ్యాత్మిక విశేషాలు[మార్చు]

వీరబల్లె గ్రామ జిల్లా పరిషత్తు పాఠశాలలో 2014, జూన్-29, ఆదివారం నాడు, తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో శ్రీనివాస కళ్యాణం అంగరంగవైభవంగా నిర్వహించారు. వేదమంత్రోచ్ఛారణల మధ్య, సాంప్రదాయబద్ధంగా కళ్యాణక్రతువును పూర్తిచేసారు. శ్రీనివాసుడు, శ్రీదేవి, భూదేవిల విగ్రహాలను కన్నులవైభవంగా అలంకరించారు. అన్నమయ్య భజనమండలి, ఆస్థానమండలి కలాకారులు ప్రత్యేక కీర్తనలతో భక్తులకు వీనులవిందు చేసారు. అనంతరం భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేసారు. మారుమూల పల్లెలలోని సామాన్య ప్రజలకు గూడా అందుబాటు లోనికి తీసికొని రావడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధికసంఖ్యలో పాల్గొని కళ్యాణాన్ని కన్నులారా తిలకించారు. [3]

గ్రామ పంచాయతీ[మార్చు]

మండల గణాంకాలు[మార్చు]

మండల కేంద్రము వీరబల్లె
గ్రామాలు 8
ప్రభుత్వము - మండలాధ్యక్షుడు
జనాభా (2001) - మొత్తం 32,439 - పురుషులు 16,559 - స్త్రీలు 15,880
అక్షరాస్యత (2001) - మొత్తం 54.99% - పురుషులు 70.63% - స్త్రీలు 38.64%

గ్రామ విశేషాలు[మార్చు]

అటవీశాఖ, యునెస్కో-టెరి ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రీన్ ఒలింపియాడ్ ఎంపికలో వీరబల్లి జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల విద్యార్థులు, రాష్ట్రంలోనే మొదటిస్థానంలో నిలిచారు. పాఠశాలలో 6 నుండి 10 వ తరగతి చదువుచున్న 29 మంది విద్యార్థులు, 2013,ఆగస్టు-31న గ్రీన్ ఒలింపియాడ్ నిర్వహించిన పరీక్ష వ్రాయగా 29 మంది విద్యార్థులూ ఉత్తీర్ణులై, ప్రశంసా పత్రాలు పొందినారు. ఇలా జిల్లాలోని జిల్లా పరిషత్తు పాఠశలలలో అధిక సంఖ్యలో పాల్గొన్నది, ఈ పాఠశాల విద్యార్థులే. [1]

వీరబల్లె గ్రామ పరిధిలోని పల్లెలు[మార్చు]

మూలాలు[మార్చు]

[1] ఈనాడు కడప; 2014,జనవరి-31; 8వ పేజీ. [3] ఈనాడు కడప; 2014,జూన్-30; 16వ పేజీ.
"https://te.wikipedia.org/w/index.php?title=వీరబల్లె&oldid=2126316" నుండి వెలికితీశారు