Jump to content

వీరభద్రప్ప హాలహరవి

వికీపీడియా నుండి
వీరభద్రప్ప హాలహరవి

పదవీ కాలం
2008 – 2013
తరువాత అబ్బయ్య ప్రసాద్
నియోజకవర్గం హుబ్లీ-ధార్వాడ్ తూర్పు

వ్యక్తిగత వివరాలు

జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ జనతాదళ్ (సెక్యులర్)
ఇతర రాజకీయ పార్టీలు భారతీయ జనతా పార్టీ
నివాసం కర్ణాటక
వృత్తి రాజకీయ నాయకుడు

వీరభద్రప్ప హాలహరవి కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2008 కర్ణాటక శాసనసభ ఎన్నికలలో హుబ్లీ-ధార్వాడ్ తూర్పు శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

వీరభద్రప్ప హాలహరవి భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2008 శాసనసభ ఎన్నికలలో హుబ్లీ-ధార్వాడ్ తూర్పు శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి జక్కప్పనవర్‌పై 12,168 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1] ఆయన 2013 శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి అబ్బయ్య ప్రసాద్ చేతిలో 13,522 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[2]

వీరభద్రప్ప హలహరవి 2013 శాసనసభ ఎన్నికలకు ముందు బిజెపి నుండి జనతాదళ్ (సెక్యులర్) పార్టీలో చేరాడు.[3]

మూలాలు

[మార్చు]
  1. ↑ "Assembly Election Results in 2013, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-03.
  2. ↑ "BJP protests Cong disrupting House". The Times of India. 27 February 2022. Archived from the original on 23 April 2025. Retrieved 23 April 2025.
  3. ↑ "JD(S) functionaries vow to ensure Joshi's victory". The Times of India. 15 April 2024. Archived from the original on 11 June 2024. Retrieved 23 April 2025.