వీరవల్లి మొఖసా

వికీపీడియా నుండి
(వీరవల్లి మొఖస (ఉయ్యూరు మండలం) నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
వీరవల్లి మొఖస (ఉయ్యూరు మండలం)
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం ఉయ్యూరు
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2001)
 - మొత్తం 904
 - పురుషులు 545
 - స్త్రీలు 575
 - గృహాల సంఖ్య 288
పిన్ కోడ్ 521164
ఎస్.టి.డి కోడ్

"వీరవల్లి మొఖసా", కృష్ణా జిల్లా, ఉయ్యూరు మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 521 164., యస్.ట్.డీ కోడ్=08676.

గ్రామ చరిత్ర[మార్చు]

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

గ్రామ భౌగోళికం[మార్చు]

సమీప గ్రామాలు[మార్చు]

సమీప మండలాలు[మార్చు]

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

గ్రామములోని విద్యాసౌకర్యాలు[మార్చు]

గ్రామములోని మౌలిక సదుపాయాలు[మార్చు]

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం[మార్చు]

గ్రామ పంచాయతీ[మార్చు]

వీరవల్లి మొఖాసా, కడవకొల్లు పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు[మార్చు]

గ్రామములోని ప్రధాన పంటలు[మార్చు]

వరి, అపరాలు

గ్రామములోని ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం

గ్రామ ప్రముఖులు[మార్చు]

గ్రామ విశేషాలు[మార్చు]

ఈ గ్రామానికి చెందిన శ్రీ గోపరాజు అనిల్ బాబు అను ఒక పశుపోషకులు ఉన్నారు. వీరు వరుసగా మూడు సంవత్సరాల నుండి, కడవకొల్లు పాలకేంద్రంలో అత్యధికంగా పాలు సరఫరా చేసే పాల ఉత్పత్తిదారుగా, కృష్ణా జిల్లా పాలసంఘం అందించు ప్రథమ బహుమతి అందుకుంటున్నారు. [2]

గణాంకాలు[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1120.[1] ఇందులో పురుషుల సంఖ్య 545, స్త్రీల సంఖ్య 575, గ్రామంలో నివాస గృహాలు 288 ఉన్నాయి.

మూలాలు[మార్చు]

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు

వెలుపలి లింకులు[మార్చు]

[2] ఈనాడు అమరావతి; 2015,సెప్టెంబరు-2; 33వపేజీ.