వీరవిహారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వీరవిహారం
(1987 తెలుగు సినిమా)
దర్శకత్వం క్రాస్ బెల్ట్ మణి??
తారాగణం స్మిత,
డిస్కో శాంతి,
వినోద్
సంగీతం రాజ్ - కోటి
నిర్మాణ సంస్థ ఎ.ఎస్.ఆర్.ఎంటర్‌ప్రైజెస్
భాష తెలుగు

వీర విహారం ఏప్రిల్ 3, 1987 న విడుదలైన తెలుగు సినిమా. ఎ.ఎస్.ఆర్ ఎంటర్ ప్రైజెస్ పతాకంపై ఎన్.వి.సుబ్బరాజు నిర్మించిన ఈ సినిమాకు క్రాస్ బెల్ట్ మణి దర్శకత్వం వహించాడు. సిల్క్ స్మిత, వినోద్, హేమసుందర్ లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు రాజ్ కోటి సంగీతాన్నందించాడు.[1]

తారాగణం[మార్చు]

సిల్క్ స్మిత, వినోద్, హేమసుందర్, జయప్రకాష్ రెడ్డి, కోట శ్రీనివాస్ రావు, త్యాగరాజు, భీమేశ్వరరావు, బి. పద్మనాబం, పి.ఎల్. నారాయణ, శివ ప్రసాద్, చిట్టిబాబు (కమెడియన్), పి.ఆర్.వరలక్ష్మి, చంద్రలేఖ, రాజు (ఫైట్ మాస్టర్), సి.హెచ్. కృష్ణ మూర్తి, భీమరాజు, వల్లం నరసింహారావు, అనురాధ, డిస్కో శాంతి

సాంకేతిక వర్గం[మార్చు]

  • స్టూడియో: ఎస్సార్ ఎంటర్‌ప్రైజెస్
  • నిర్మాత: ఎన్.వి.సుబ్బరాజు, రాధాకృష్ణ;
  • కంపోజర్: రాజ్-కోటి
  • సమర్పణ: సిల్క్ స్మిత

మూలాలు[మార్చు]

  1. "Veera Viharam (1987)". Indiancine.ma. Retrieved 2022-11-27.