వీరా (1995 తెలుగు సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వీరా
దర్శకత్వంసురేష్ కృష్ణ
స్క్రీన్‌ప్లేపంజు అరుణాచలం
నిర్మాతపి.ఎస్.సీతారామన్
నటవర్గంరజనీకాంత్
మీనా
రోజా
ఛాయాగ్రహణంపి.ఎస్.ప్రకాష్
కూర్పుగణేష్ - కుమార్
సంగీతంఇళయరాజా
నిర్మాణ
సంస్థ
రాజాళి ప్రొడక్షన్స్
విడుదల తేదీలు
1995 డిసెంబరు 2 (1995-12-02)
నిడివి
154 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

వీరా రాజాళి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై పి.ఎస్.సీతారామన్ నిర్మించిన తెలుగు సినిమా. కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో మోహన్ బాబు, మీనా, రమ్యకృష్ణలు నటించిన అల్లరి మొగుడు సినిమాను సురేష్ కృష్ణ దర్శకత్వంలో వీరా పేరుతో రజనీకాంత్, మీనా, రోజాలు ప్రధానపాత్రలతో తమిళభాషలో 1994లో పునర్మించారు. ఆ తమిళ సినిమాను అదే పేరుతో తెలుగులో డబ్ చేసి 1995, డిసెంబర్ 22న విడుదల చేశారు.

నటీనటులు[మార్చు]

పాటలు[మార్చు]

ఈ చిత్రంలోని పాటలకు ఇళయరాజా సంగీతం సమకూర్చాడు.[1]

క్ర.సం. పాట
1 "వెన్నెల తమలపాకు"
2 "మది కోవెల సన్నిధి"
3 "కోరుకున్న చెలిమి నీవై"
4 "వందే వందే "
5 "అందని అందాలన్నీ "
6 "మాటున్నది చిన్న మాటున్నది "
7 "పంచదార చిలకలాంటి "

మూలాలు[మార్చు]

  1. వెబ్ మాస్టర్. "VEERA (1995) SONGS". MovieGQ. Retrieved 7 October 2022.