Jump to content

వీర చంద్రహాస

వికీపీడియా నుండి
వీర చంద్రహాస
దర్శకత్వంరవి బస్రూర్
నిర్మాతఎన్.ఎస్. రాజ్ కుమార్
తారాగణం
  • శిథిల్ శెట్టి
  • నాగశ్రీ జీ.ఎస్
  • ప్రసన్న శెట్టిగర్ మందార్తి
  • ఉదయ్ కదబాల్
  • రవీంద్ర దేవడిగా
ఛాయాగ్రహణంఆర్. కిరణ్‌కుమార్
కూర్పు
సంగీతంరవి బస్రూర్
నిర్మాణ
సంస్థలు
పంపిణీదార్లుహోంబలే ఫిలిమ్స్
విడుదల తేదీ
2025 సెప్టెంబర్ 19
సినిమా నిడివి
154 నిమిషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

వీర చంద్రహాస 2025లో తెలుగులో విడుదలైన సినిమా. హోంబలే ఫిలిమ్స్ సమర్పణలో ఓంకార్ మూవీస్, రవి బస్రూర్ మూవీస్ బ్యాన‌ర్స్‌పై ఎన్.ఎస్. రాజ్ కుమార్ నిర్మించిన ఈ సినిమాకు రవి బస్రూర్ దర్శకత్వం వహించాడు.[1] శివరాజ్‌కుమార్‌, శిథిల్‌ శెట్టి, నాగశ్రీ జీఎస్‌, ప్రసన్న శెట్టిగార్‌ మందార్తి, ఉదయ్‌ కడబాల్‌ ప్రధాన పాత్రల్లో నటించగా సినిమా టీజర్‌ను మే 3న, ట్రైలర్‌ను మే 3న విడుదల చేయగా, సినిమాను సెప్టెంబర్ 19న విడుదల చేశారు.

వీర చంద్రహాస కన్నడలో ఏప్రిల్ 18న విడుదలైంది, తెలుగులో ఈ సినిమాను డబ్ చేసి కంచి కామాక్షి కోల్ కతా కాళీ క్రియేషన్స్ బ్యానర్‌పై ఎం.వి. రాధాకృష్ణ విడుదల చేశాడు.[2][3]

నటీనటులు

[మార్చు]
  • చంద్రహాసుడిగా శిథిల్ శెట్టి
  • విషయేగా నాగశ్రీ GS
  • దుస్తబుద్ధిగా ప్రసన్న శెట్టిగర్ మందార్తి
  • మదనగా ఉదయ్ కదబాల్
  • బ్రాహ్మణుడిగా రవీంద్ర దేవడిగా
  • నాగరాజ్ సర్వగర్
  • గుణశ్రీ ఎం. నాయక్
  • శ్రీధర్ కాసర్కోడు దూత
  • శ్వేతా అరెహోల్
  • ప్రజ్వల్ కిన్నాల్
  • శివ పుట్టస్వామిగా శివరాజ్‌కుమార్‌ (అతిధి పాత్ర)

మూలాలు

[మార్చు]
  1. "వీర చంద్రహాసతో దర్శకుడైన రవి బస్రూర్". Chitrajyothy. 21 April 2025. Archived from the original on 18 September 2025. Retrieved 18 September 2025.
  2. "వైవిధ్యమైన కథతో వీర చంద్రహాస". NT News. 21 April 2025. Archived from the original on 18 September 2025. Retrieved 18 September 2025.
  3. "తెలుగులోకి 'వీర చంద్రహాస'... పాన్ ఇండియా హిట్స్‌కు మ్యూజిక్ చేసిన రవి బస్రూర్ డైరెక్ట్ చేస్తే?". ABP Desam. 20 April 2025. Archived from the original on 18 September 2025. Retrieved 18 September 2025.

బయటి లింకులు

[మార్చు]