వీలునామా (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వీలునామా
(1965 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.హేమాంబరధరరావు
నిర్మాణం ఎమ్.కె.రెడ్డి,
టి.వి.రెడ్డి
తారాగణం జగ్గయ్య,
కృష్ణకుమారి,
గీతాంజలి,
సి.హెచ్.నారాయణరావు
సంగీతం అశ్వత్థామ
గీతరచన సి.నారాయణ రెడ్డి,
దాశరథి,
కొసరాజు
సంభాషణలు పినిశెట్టి శ్రీరామమూర్తి
నిర్మాణ సంస్థ ఆలయ ఫిల్మ్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

ప్రప్రథమ అపరాధ పరిశోధన చిత్రం - అని ఈ సినిమా ప్రకటనలలో వ్రాశారు.వీలునామా, తెలుగు చలన చిత్రం,1965 సెప్టెంబర్ 17 న విడుదల. ఆలయా ఫిలిమ్స్ వారి ఈ చిత్రంలో కొంగర జగ్గయ్య,కృష్ణకుమారి,, పద్మనాభం, గీతాంజలి, ప్రభాకర్ రెడ్డి తదితరులు నటించారు. ఈ చిత్రానికి ,కె.హేమాంబరధర రావు దర్శకుడు కాగా, సంగీతం గుడిమిట్ల అశ్వద్ధామ అందించారు.


తారాగణం[మార్చు]

కొంగర జగ్గయ్య

కృష్ణకుమారి

పద్మనాభం

గీతాంజలి

ప్రభాకర్ రెడ్డి

పాటల జాబితా[మార్చు]

1.అలాగే నీవు నిలుచుంటే , గానం . ఘంటసాల, సుశీల, రచన: సి.నారాయణ రెడ్డి

2.ఈ నిషా ఈ కుషీ ఉండాలి హమేష, రచన: దాశరథి, గానం.ఎస్.జానకి

3.ఎవరో ఏమో నిజముఏమిటో, రచన: దాశరథి, గానం.పి.సుశీల

4.ఎక్కడాలేనిది కాదు ఎదురుగా ఏదోఉంది , రచన:కొసరాజు, గానం.మాధవపెద్ది సత్యం , పిఠాపురం నాగేశ్వరరావు .

5.ఎక్కడలేని చక్కని పిల్ల, రచన: దాశరథి , గానం.కె.జమునా రాణి

6. కనిపించని మనసులో వినిపించని , రచన: సి.నారాయణ రెడ్డి , గానం.పి.సుశీల.